ఏంటండి ఇది నిజమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మనుషులకు కూడా తెలివితేటలున్నాయని అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసి నిరూపించుకుంటారు. ఎందుకంటే అసలు దయ్యాలే లేవని, వాదించే వారున్నారు. మరో వైపు దయ్యాలను మేం చూసాం అని చెప్పేవారున్నారు. ఎవరు ఏం చెప్పిన మూతిలో మూతిపెట్టి ఇంగ్లీష్ కిస్సు ఒకటిస్తే దెబ్బకు దయ్యం పారిపోతుందని నమ్ముతున్నారు చూడు, వీరు నిజంగా చాలా తెలివి గలవారని అనుకుంటున్నారు కొందరు.

 

 

ఇక లిప్ టూ లిప్ కిస్సు ఇస్తే దయ్యాలు పోవడం కాదు వాడికున్న కొత్తరోగాలు వచ్చి వీళ్లు పోతారని మరికొందరు వెటకారం చేస్తున్నారు. ఇక దైయ్యం చాటున అతను అనుభవించే ఆనందం మామూలుగా లేదురో బాబు అని యూత్ పెదవులు తడుపుకుంటున్నారట. ఇక ప్రపంచం లో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎవరి విశ్వాసాలు వారు నమ్మకంతో పాటిస్తారు. అయితే దేవుడు, మతం అనే ముసుగు లో కొంత మంది మాత్రం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.

 

 

ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువ ఓ మతంలో వస్తున్నాయంటున్నారు కొందరు. ఇలా ఎందుకంటున్నారంటే చర్చిల్లో పని చేస్తున్న నన్ ల పైన లైంగిక దాడులు పెరుగడం, చర్చి కి వచ్చే మహిళలను కొంత మంది పాస్టర్ లు లొంగ దీసుకోవడం వెలుగులోకి వస్తున్నాయట. ఇదిగో ఇలాంటిదే మరో ఘటన బయటకి వచ్చింది. అతనో పాస్టర్ అతని దగ్గరికి వెళ్తే అమ్మాయిలకు లిప్ కిస్ లు ఇస్తాడు. మరి అతన్ని ఎవరు ఏమనరా అంటే అనరు.. ఎందుకంటే ఇక్కడ మూఢ నమ్మాకాలు ఎక్కువట. ఇక ఇంతగా వైరల్ అవుతున్న ఈ వార్తలోని నిజ నిజాలు చూస్తే.

 

 

జింబాబ్వే లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఆచరించే వారూ ఎక్కువ, ఇక్కడి ప్రజలు, అతేంద్రియ శక్తులు ఉంటాయని, దెయ్యాలు, భూతాలు మనుషులను అవహిస్తాయని విశ్వసిస్తారు. అలా దెయ్యం పట్టిందని చర్చికి తీసుకొచ్చిన యువతుల మూతులు నాకుతూ, ముద్దులు ఇస్తూ, చికిత్స చేస్తున్నాడో యంగ్ పాస్టర్. ఇతనికి దెయ్యాలను, భూతాలను ఎలా శరీరం నుండి బయటకు తేవాలో తెలుసని అక్కడి ప్రజలు నమ్ముతారట. అంతే కాకుండా తనదగ్గరికి వచ్చిన అమ్మాయిలకు, తన పెదవులతో ఓ ఘాటు ముద్దు ఇస్తే కాసేపటికే  ఆత్మలు, భూతాలు పారిపోతాయని అతను చెప్పాడు. అలా ఆ పాస్టర్ అక్కడి యువతులకు ముద్దు పెడుతున్న వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: