ప్రస్తుత రోజులలో పెంపుడు జంతువులు అంటే చాలా మందికి ఇష్టం. నిజానికి కుందేలు చాలా చిన్నగా ఉంటుంది... ఒకవేళ అది బాగా ఎదిగినది అయితే 40 సెంటీమీటర్ల పొడవు 1.2 నుంచి రెండు కిలోల బరువు వరకు పెరిగి కనిపిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఈ బ్రీడ్ ను చూసే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. " ఫ్లెమిష్ జయింట్ రాబిట్ " ఇవి అతి పెద్ద కుందేలు బ్రీడ్. వాస్తవానికి ఈ రాబిట్ ని పెంచాలి అంటే సహనంతో పాటు ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉండాలి. అంతేకాకుండా వాషింగ్టన్ లో ఉన్న ఈ కుందేలు మిగిలిన వాటి కంటే ఎత్తు, బరువు చాలా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Quite possibly the fastest I’ve ever seen Cocoa Puff move. ⁣ ⁣ —————————— 𝗳𝗼𝗹𝗹𝗼𝘄 ——————————-⁣⁣ For more positive vibes—follow ➡️ @big_cocoa_puff ⁣⁣ ⁣ —————————— 𝗮𝗯𝗼𝘂𝘁 ——————————⁣⁣⁣⁣ Cocoa Puff is a 2-year-old Continental Giant rabbit and weighs 18.5 lbs. He is litter box trained and lives in our home cage free.⁣⁣ ⁣⁣ ————————— 𝗱𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 —————————⁣⁣ Please be aware that I am not a rabbit expert and you should always do your own research and consult your vet regarding your rabbit’s care. If you are concerned regarding how we care for Cocoa Puff please DM. Positive vibes only please. ⁣⁣ ⁣⁣ —-————————— 𝘁𝗮𝗴𝘀 ——————————⁣⁣ #petvideo #petvideos #instabunny #rabbit #bunny #familypet #pets #petstagram #rabbitstagram #bunnygram #animals #petsofinstagram #rabbitsofinstagram #bunniesofinstagram #bunnyoftheday #animalsinfluence #rabbitsofig #petoftheday #animallover #animalsco #weeklyfluff #weeklyfluff

A post shared by Cocoa Puff the Giant Rabbit (@big_cocoa_puff) on

 

అంతేకాకుండా ఆ కుందేలు యజమాని కంటే కుందేలు ఎత్తే ఎక్కువగా ఉంది అంటే నమ్మండి. ఈ కుందేలు పేరు కోకో పఫ్. అంతేకాకుండా ఈ కుందేలు పేరిట ఇంస్టాగ్రామ్ లో ఒక అకౌంటు చూస్తే దాదాపు మూడు లక్షల రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే నమ్మండి. వారి యజమాని మాట్లాడుతూ  మేము కుందేలును పెంచుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము పిల్లి కుక్కలను అద్దెకి తెచ్చుకుంటాం... అమ్మాయికి జంతువుల అంటే చాలా ఇష్టము అంతేకాకుండా... కుటుంబంలోని పెంపుడు జంతువులు పెంచుకోవాలిని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెద్ద కుందేలు పసి పిల్లలతో బాగా ఉంటాయని తెలియజేసింది.

 

 

అందు కోసమేమో దీనిని పెంచుకుంటున్నాం అని తెలియజేసింది. ఇక ఇప్పటి వరకు ఈ కుందేళ్ళకు ఆరు నుంచి ఏడు నెలల ట్రైనింగ్ కూడా పూర్తయింది. ఇక కుందేలు సైజు కు తగ్గట్టే రెండు ప్లేట్లలో దీనికి ఆహారం కావాలి. అంతేకాకుండా ఈ కుందేలుకు అరటిపండు, మామిడికాయ అంటే చాలా ఇష్టం. కొన్ని కుందేళ్లు అయితే కంప్యూటర్ల ఎలక్ట్రిక్ వైర్లు తినేసి ఉంటాయి కానీ ఇది మటుకు అసలు వాటి జోలికి వెళ్లదు. కుందేలు విషయాలన్నీ కూడా యజమాని తల్లి లిండన్స్ తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: