ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు అనే వేమన పద్యం వినే ఉంటారు.. అలాగే ఈ ప్రపంచంలో మనుషులను చూడు ఒకలాగే ఉండురు కాని వారి ఆహారపు అలవాట్లే వేరయా.. అవును ఇది ముమ్మాటికి నిజం.. ఆహారపు అలవాట్లంటే కంప్లీట్ డిఫరెంట్‌గా.. అదెలా అని ఆలోచిస్తున్నారా.. విదేశీయులను చూడండి.. వారి ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి.. ఉదహారణ.. చైనా, జపాన్, కొరియా లాంటి దేశాలు..

 

 

ఇక ఈ దేశాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవి వారికి ఆహారంగానే భావించి.. కడుపునిండా మెక్కుతారు.. వారి తిండి చూస్తే నిజమైన మనుషులం అనుకున్న వారు కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చేలా కక్కుకుంటారు.. అలాంటి దృశ్యమే ఒకటి మనం చూడబోయేది.. మనకు కనిపించే ఈ క్రింది వీడియోలో ఒక కొరియా వ్యక్తి బ్రతికున్న ఆక్టోపస్‌ను ఎంత రాక్షసంగా తింటున్నాడో చూడవచ్చూ..

 

 

మనం మేకలు, కోళ్లను, చేపలను కనీసం కోసుకుని వండుకున్న తర్వాత తింటాం.. కానీ ఇక్కడి జనం వాటిని ప్రాణంతోనే ఎలా పట్టుకుని పీక్కుతింటున్నారో చూడండి.. మరీ ఇంత దరిద్రమైన అలవాట్లు ఏంటో.. ఇక ఇలాంటి తిండి తింటే కరోనా లాంటి రోగాలు రాకుంటే ఇంకేం వస్తాయి.. అందుకే ప్రపంచంలో డబ్బు మిగులుతుంది గానీ మనుషులు చస్తున్నారు.. ఇక ఇలాంటి వీడియోలు చూడాలంటే యూట్యూబ్‌లో వెతికితే చాలా కనిపిస్తాయి.. అవన్ని చూసిన తర్వాత మన భారతదేశం కంటే గొప్పదేశం ఎక్కడా కనిపించదు..

 

 

ఎందుకంటే మన పూర్వికులు మనకు అందించిన పద్దతులు ఎంత ప్రమాదకరమైన పరిస్దితులను సైతం తట్టుకుని నిలబడేలా ఉన్నాయి.. కానీ మనమే ఆధునికత పేరుతో వాటన్నీటికి దూరంగా ఉంటూ మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాము.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: