కావలసిన పదార్థాలు: మామిడి ముక్కలు: తగినన్ని  వేప పువ్వులు: 3 టేబుల్ స్పూన్ కొత్త చింతపండు: 50 గ్రా,లు బెల్లం తురుము: 1/2 కప్  కారం: 1 టీ స్పూన్ ఉప్పు: తగినంత అరటిపండు ముక్కలు: కొద్దిగా తయారు చేయు విధానం:  ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆతర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి.  చింతపండు పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేపపువ్వులు, కారం, ఉప్పు కలపాలి.  ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగా  

మరింత సమాచారం తెలుసుకోండి: