ప్రధాన స్టాక్‌ సూచీలు సోమవారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగుతున్నాయి.  అయితే దేనికైనా మనం తినే తిండికి మూలా ఆధారం మన పొట్టలోని ప్రేగులు మరియు జీర్ణ వ్యవస్థ అయితే మనం ఇప్పుడు తినే ఆహారం వల్ల ఎక్కువగా నష్టపోయేది మన పొట్ట భాగమే.  వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పబోయే కూర కనుక తింటే మల బద్ధకం, అజీర్తి సమస్యలు,అధికం గా ఉండే పొట్ట ఉబ్బరం, గ్యాస్ పొట్ట ప్రేగులలో కాన్సర్ జబ్బులు తగ్గుతాయి.


కావాల్సిన పదార్ధాలు;-బీన్స్ - అరకేజీమినపపప్పు - ఒక టేబుల్ స్పూన్ఇంగువ - పావు టీ స్పూన్ఆవాలు - అర టీ స్పూన్జీలకర్ర - ఒక టీ స్పూన్ఉప్పు - ఒక టీ స్పూన్కరివేపాకు - రెండు రెమ్మలుఎండుమిరపకాయలు - 6నూనే - ఒక టేబుల్ స్పూన్పసుపు - చిటికెడుకొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూన్త 


తయారు చేసే విధానం ;-ముందుగబీన్స్ ని బాగా కడిగి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్మీద బాండి ని పెట్టి అందులో నూనే వేసి మినపపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చిముక్కలు,ఇంగువ వేసి పోపును దోరగావేగనివ్వాలి.వేగిన పోపులో కొబ్బరిపొడి ని ఉప్పు,కరివేపాకు వేసి ఒక రెండునిముషాలుంచి బీన్స్ ముక్కలు వేసి బాగా కలిపి,పసుపు కూడా వేసి ముక్కలుములిగే వరకు నీళ్ళు పోసి మూత పెట్టి బాగా వుడకనివ్వాలి.అంతే రుచికరమైనబీన్స్ కూర రెడీ.ఈ కూర చపాతి లలోను అన్నం లోను కూడా బావుంటుంది


మరింత సమాచారం తెలుసుకోండి: