అమ్మాయిలు అంటే ముందుగా గుర్తొచ్చేది అందం.. కలవరిస్తున్నారు పువ్వుల కళ్ళు.. ద్రాక్ష రసాలాంటి పెదాలు.. వయ్యారాలు వలకబోసే శరీరాకృతి.. మల్లె పువ్వుల లాంటి మనసు..పాలా చెక్కిళ్ళు.. ముత్యాలు రాలెలా నవ్వులు అబ్బో ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా ప్రకృతి ప్రసాదాలను వాడుతూ కవులు పొగిడేస్తుంటారు ..

కానీ భారతీయ అమ్మాయిలు ఇలానే ఉంటాడని కొందరు కవులు ఆరోపిస్తున్నారు.. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు కూడా.. పచ్చని ప్రకృతి పాకారాలు చుట్టుకున్నట్లు ఉన్నారు కాబట్టే వాళ్ళను పువ్వులతో చెట్లతో పోలిస్తారు. ఇకపోతే తెలుగు అమ్మాయిలు ఒక కల్పవల్లులు.

అందుకేనేమో ఇంట్లో అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు. నిజానికి భారతీయ అమ్మాయిల మనసు చాలా స్వచ్ఛమైంది. ప్రేమిస్తే ప్రేమించడం మాత్రమే వీరికి తెలుసు. నాది అని ఏదైనా అనుకుంటే చితిలో కాలేవరకు మరువరు. అది తెలుగమ్మాయిలు.

కట్టు బొట్టు అంటే తెలుగమ్మాయిలదే.. అందుకేనేమో మిగితా దేశాల వాళ్ళు తెలుగమ్మాయిలను ఇష్టపడతారు. ఇంకపోతే వాళ్ళలా సంప్రదాయాలను గౌరవించి మా అమ్మాయిలకు సలాం కొడతాను.. చూసారుగా భారతీయ స్త్రీల మనసు ఎలాంటిదో స్త్రీలను గౌరవించండి దేశ పరువును కాపాడండి..


మరింత సమాచారం తెలుసుకోండి: