శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం.. ఒక్కొక్కరూ ఒక్కొక్కలా శృంగారాన్ని అనుభవిస్తారు.  ఎవడి చేతి వాటం వాడిది.. ఇకపోతే కొంతమంది రసిక ప్రియులు శృంగారాన్ని మరింతగా తృప్తి పొందాలని చాలా కష్టపతుంటారు. కొందరేమో గూగుల్ తల్లికి గులమైపోతే.. మరి కొందరు మాత్రం యుట్యూబ్ లో చూసి నేర్చుకొని అలా రాతిని తృప్తి చెందాలని ఏదేదో చేస్తారు కానీ వారి ప్రయోగాలు బెడిసి కొట్టడంతో.. ఇంకా వాడిపోయిన మొగ్గలా ముడుచు కుంటారు.    

ఇది ఇలా ఉండగా కొందరేమో అమ్మాయిలను సరిగ్గా తృప్తి పరచలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అమ్మాయిలు పువ్వులు లాంటి వారు ఎలా వారిని డీల్ చేయాలో తెలియక సగం లోనే సతమతమవుతుంటారు. అలాంటి వారు ఏవేవో చదవడమే కాదు అంతా అయిపోయిందని చాలా బాధపడుతుంటారు.

అమ్మాయిలను ఒక చోట మాత్రం టచ్ చేస్తే అమ్మాయి ఎంతటి పొగరుబోతువారైనా కూడా ఇట్టే వచ్చి ఒడిలో పడిపోతారట. నేను అనడం కాదండీ నిపుణులు అంటున్నారు. ఇంతకీ వారు ఏమన్నారంటే కొంతమంది శృంగారం అంటే భయపడుతుంటారు. అలాంటి వారు భయం ను పూర్తిగా పోగొట్టుకోవాలంటే.. వారినింకొద్దిగా మంచిగా చేసుకోవాలట.. 

అమ్మాయిలకు సెన్సిటివ్ పార్ట్ అంటే మెడ భాగం .. ఆ భాగాన ముద్దు పెట్టుకోవడం..లేదా వేడి ఊపిరి తో అక్కడ ముడ్డదితే చాలా ఈజీగా శృంగార కోరికలు పుడతాయి. అలా వారిలో సెక్స్ హార్మోనులు పెరగడంతో వారు ఇంకా అబ్బాయి బిజీ కౌగిలిని కోరుకుంటారు. అప్పుడు వారితో శృంగారం చేస్తే ఇద్దరు రతి సుఖాన్ని పొందవచ్చు అంటున్నారు.. మీకు ఇలాంటి సమస్యలు కనుక ఎదురైతే ఈ పని చేయమంటున్నరు .. ట్రై చేసి చూడండి.. వర్కౌట్ అవుతుందేమో..


మరింత సమాచారం తెలుసుకోండి: