మహిళలు షాపింగ్ అంటే చాలు ఎగిరి గంతేస్తారు. షాప్ హాలిక్స్ అని బిరుదు కూడా వారికీ ఉంటుంది. షాపింగ్ అంటే చాల ఇష్టం. ఒకటి కొనాలంటే వందసార్లు బాగుందా ? లేదా అని మహిళలు చూస్తారు. అందుకె షాపింగ్ చేసిన సమయంలో కాస్త లేటు అవుతుంది. కాదు అని చెప్పం.. కానీ ఈ షాపింగ్ అనేది ఒక వ్యసనమాట.. 


ఇంకా విషయానికి వస్తే.. మగవారికి డ్రింకింగ్ అనేది ఎంత ఇష్టమో.. ఆడవారికి షాపింగ్ అనేది అంతే ఇష్టమట. మగవారు మద్యానికి బానిస అవుతే ఎక్కడికి వెళ్లిన ఆలోచనలు అన్ని మద్యం మీదే ఉంటాయి.. బయటకు వచ్చిన, ఇంటికి వచ్చిన ఎక్కడికి వచ్చిన ఏవ్ ఆలోచనలు.. అలానే ఇంకా స్నేహితులను కలిస్తే మద్యం తాగనిదే పక్కకు రారు.. 


అచ్చం అలానే.. మహిళలకు మద్యం బానిసలూ కాకపోయినా షాపింగ్ కు బానిసలూ అవుతారట.. మగవారికి మద్యంపై ఎంత వ్యామోహం ఉంటుందో ఆడవారికి షాపింగ్ పై అంతే ఉంటదని ప్రఖ్యాత సైకాలజిస్టు రుథ్ ఇంగ్స్ క్లిఫార్డ్ చెబుతున్నారు. షాపింగ్ పిచ్చి ఆడవారికి ఉంటుంది అని.. అది పరిమితి వరుకు ఉంటె బాగుంటుంది అని.. లేకుంటే ఆర్ధిక కష్టాలు వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. 


షాపొహాలిజం ఉంటే డేంజర్ గురు.. 


షాపింగ్ కి వెళ్తే బడ్జెట్ మించి చేస్తారు. దానికి ఫలితంతా డబ్బు కొరత ఏర్పడుతుంది. 


మామూలు వ్యక్తి షాపింగ్ కి వెళ్తే బాబోయ్ ఇది చాలా కాస్ట్లీ గురూ అనుకుని ఖరీదయిన వాటిని ఇష్టమున్నా కొనకుండా వచ్చేస్తారు.. కానీ షాపింగ్ పిచ్చి ఉన్నవారు బడ్జెట్ మర్చిపోయి కొనేస్తారు, ఇబ్బందుల్లో పడుతారు. 


షాపొహాలిజం లేని వ్యక్తి షాపింగ్ వెళ్లినపుడు ఏదవసరమో అదే కొంటాడరు కానీ షాపింగ్ వ్యవసనం ఉన్నవాళ్లు ఒకటి కొనేందుకు వెళ్లి పది కొనుక్కుని వస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: