మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు లేదా మీ బంధువులలో ఎవరికైనా ఆడ సంతానమే ప్రాప్తిస్తోందా..? మా ఇంట్లో చాలా మహాలక్ష్ములు ఉన్నారు ఇప్పుడు ఒక రాముడు లేదా కృష్ణుడు కావాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. బయట జరుగుతున్నట్లు కొంత మంది నిరక్షరాస్యులు మగసంతానం పుట్టకపోతే ఆడవారిని వేధించడం లేదా సూటిపోటి మాటలతో అత్తమామలు గుచ్చడం చూస్తూ ఉంటాం. అయితే అసలు పుట్టబోయే బిడ్డ మగ బిడ్డా లేక ఆడబిడ్డా అన్నది కేవలం మగవారి పైన ఆధారపడి ఉంటుంది కానీ ఆడవారు ఇందులో చేసేందుకు ఏమీ లేదు.
 
 
సాధారణంగా ఆడవారిలో కేవలం X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. కానీ మగవారిలో X మరియు Y క్రోమోజోమ్ లు ఉంటాయి. అంటే మగవారి వీర్యకణం X క్రోమోజోమ్ ను కలిగి ఉంటే ఆడవారి X క్రోమోజోమ్ తో కలిసి (XX) ఆడ సంతానం ప్రాప్తిస్తుంది. మగవారి వీర్య కణం Y క్రోమోజోమ్ ను కలిగి ఉంటే ఆడవారి X క్రోమోజోమ్ తో కలిసి (XY) మగ సంతానం ప్రాప్తిస్తుంది. కాబట్టి కచ్చితంగా మగ సంతానం కావాలి అనుకుంటే మగవారు Y క్రోమోజోమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవలసి ఉంటుంది.
 
 
క్రింది ఆహార పదార్థాలు మగవారు తీసుకుంటే మగ సంతానం కచ్చితం. ముందుగా టొమాటోలు. వాటిలో యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి తీసుకునే వారిలో ఎక్కువగా Y క్రోమోజోమ్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాల్ నట్ లు రోజూ తినడం వలన అందులో ఉన్న ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాల కారణంగా మగ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కూడా అందులో ఉన్న మినరల్ మరియు విటమిన్ల కారణంగా Y క్రోమోజోమ్ అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంది. తర్వాతి వరుసలో కాయధాన్యాల సూప్, బ్లూ బెర్రీ పండ్లు, దానిమ్మ పండ్లు, డార్క్ చాక్లెట్ ఉన్నాయి. 
 
 
చిట్కా: ఇవి అన్నీ ధర ఎక్కువ ఎక్కువ లేదా మాకు అలవాటు లేదు అనుకుంటే ప్రతిరోజు మీ ఆహారంలో బంగాళదుంప మరియు అరటికాయని కచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. వీటి తో పాటు నీరు ఎక్కువగా తాగితే మరీ మంచిది. అప్పుడు మీకు మగ సంతానం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: