తల్లి కావటం అనేది ప్రతి స్త్రీ కి ఆనందకరమైన విషయం. అంతేకాదు ఇదొక నూతన అధ్యాయానికి ఆరంభం లాంటిదని చెప్పవచ్చు. కుటుంబం అంతాకూడా ఉల్లాసంగా ఉంటుంది.  గర్భము దాల్చిన తరువాత శృంగారం లో పాల్గొనవచ్ఛా అనేది ప్రతి ఆలుమగలకి ప్రశ్నయే. లోపల వున్న బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నామా, నిద్రిస్తున్న బేబీని లేపటమవుతుందా? పేరెంట్స్ సెక్స్ చేస్తున్నట్లు లోపలి బేబీకి తెలుస్తుందా? ఇటువంటి అనుమానాలు కూడా వుంటాయి. ఐతే నిస్సంకోచంగా రతి చేయొచ్చు అని డాక్టర్ల సలహా కానీ కొన్ని జాగ్రత్తలు మరియు పరిణామాలు పరిగణలోకి తీసుకోవాలి. అయితే చాలా మందికి గ‌ర్భంతో ఉన్నా కూడా ఆడ‌వాళ్ళ‌కు సెక్స్ కోర్కెలు ఉంటాయి కానీ వాళ్ల‌లో ఉండే ఎన్నో అపోహ‌ల వ‌ల్ల చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. 


 గర్భము దాల్చిన తరువాత శృంగారం లో పాల్గొనవచ్ఛా అనేది ప్రతి ఆలుమగలకి ప్రశ్నయే. లోపల వున్న బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నామా, నిద్రిస్తున్న బేబీని లేపటమవుతుందా? పేరెంట్స్ సెక్స్ చేస్తున్నట్లు లోపలి బేబీకి తెలుస్తుందా? ఇటువంటి అనుమానాలు కూడా వుంటాయి. ఐతే నిస్సంకోచంగా రతి చేయొచ్చు అని డాక్టర్ల సలహా కానీ కొన్ని జాగ్రత్తలు మరియు పరిణామాలు పరిగణలోకి తీసుకోవాలి.


మొదటి మూడు నెలలు తల్లి ఆరోగ్యంగా ఉన్నపటికీ శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది అని డాక్ట‌ర్లు స‌ల‌హా ఇస్తుంటారు.  ఎందుకంటే మొదటి మూడు నెలలు గర్భస్థ శిశువుకి ముఖ్యమైన కాలం. ఈ కాలంలో గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంది. కాబ‌ట్టి డాక్టర్లు చెప్పే జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.  అందువల్లే మొదటి మూడు నెలలు శారీరక సంబంధం వద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు. మహిళ తాను గర్భం మోసే 9 నెలలలోను, మొదటి మూడు నెలల కాలంలో అలసట, మార్నింగ్ సిక్ నెస్, నిద్ర అధికమవటం మొదలైన కారణాలుగా సెక్స్ అంటే చివరి ప్రాధాన్యత చూపుతుంది. దీనికితోడు ఆమె స్తనాలు కామోద్రేకం కలిగితే నొప్పిపెడుతూంటాయి. ఒక వేళ పురుషుడు సెక్స్ తలపెట్టినా ఆమె తిరస్కరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: