ఎం అందాలు రా బాబు.. అంటూ అందాలను చూపిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నఅమ్మడు శ్రేయ శరన్.. సినిమాలకు దూరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నది.  పార్టీ, పర్సనల్‌ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్‌లలో పోస్ట్ చేసే ఈ బ్యూటీ తాజాగా తాను స్మిమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. 


కేరళలో తిరువనంత పురంలోని ఇన్ఫినిటీ పూల్‌లో శ్రియ ఎంజాయ్‌ చేస్తుండగా తన తల్లి ఈ వీడియో తీసినట్టుగా వీడియోతో పాటు కామెంట్ చేసింది శ్రియ.తాజాగా శ్రేయ పోస్ట్ చేసిన వీడియోలో నల్ల బికినీ లో అందాలను  ఆరబోస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే వీడియోస్ పెట్టిన వెంటనే ఫుల్ కామెంట్స్ తో దూసుకు పోతుంది. ఎంతైనా శ్రేయ అందాలు అలాంటివి మరి. 


చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ.. ఇలా స్టార్ హీరో లందరి సరసన నటించి మెప్పించింది.కొత్త హీరోయిన్స్ రావడంతో అవకాశాలు లేకపోవడంతో సినిమాల్లో రాణించ లేమని సినిమా ల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇటీవల రష్యన్‌ మ్యూజీషియన్‌ ఆండ్ర్యూని వివాహం చేసుకుంది. అతనితో మ్యూజిక్ షో లలో నటిస్తూ బిజీగా ఉంది. 


శ్రేయ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటించింది. అయితే వెండితెర మీద పెద్దగా కనిపించక పోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది శ్రియ. ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలు వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ఈ మధ్య బికినీలతో మరింత హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది. 


view this post on Instagram

No filter. Pure bliss. Ocean 🌊 infinity pool. Mom’s photography.

A post shared by @ shriya_saran1109 on

మరింత సమాచారం తెలుసుకోండి: