ఈ మధ్య కాలంలో శృంగారం అనేది శారీరకంగానే కాదు, మానసిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే కపుల్స్ మధ్య శృంగారం జరిగితే వారిని శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా వారిని ఒకటిగా చేస్తుంది. అందుకే ఆ సుఖాన్ని మరువలేరు.  ఇక బెడ్ రూమ్ లో ఆడవారు మరియు మగవారు శృంగారం పట్ల వేర్వేరు కోరికలతో ఉంటారుఅవి సహజం. బెడ్ రూమ్ లో కొన్సిసార్లు మహిళలు మాత్రమే సుఖపడతారు. మగవారు సుఖాన్ని పొందలేకపోవచ్చు. ఇంకా కొన్నిసార్లు కేవలం పురుషులు మాత్రమే సుఖపడతారు. స్త్రీలు మాత్రం బాగా ఇబ్బంది పడతారు.


సగం తృప్తి జరిగితే మాత్రం అందరు చాలా ఇబ్బంది పడతారు. అవి ఎంతలా అంటే ఏకంగా ఒకరినొకరు విడిపోయేంతగా దారి తీస్తాయి. లేదా వివాహేతర సంబంధాలకు కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శృంగారంలో మాములుగా అతను లేదా ఆమె ఆ విషయంలో త్వరగానే ఉద్వేగం పొందుతారు. కానీ ఆడవారికి శృంగారం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీని వల్ల పడక గదిలో చాలా మందికి ఆనందం అనేది లభించదు. తెగ ఇబ్బంది పడుతుంటారు. 


శృంగారంలో పాల్గొనే వాళ్ళు ఎప్పుడు ఒకే యాంగిల్ కాకుండా మారుస్తూ ఉండాలట. కాబట్టి వారంలో రెండు లేదా మూడుసార్లు కొత్త కొత్త భంగిమలు ప్రయత్నించాలి. దీనికి పురుషులే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలను ఇలాంటి విషయాలను అడిగేందుకు భయపడుతుంటారు. అందుకే మగవారే సున్నితంగా ఆ విషయం గురించి వారిని ఒక్క మాట అడిగితే చాలు. ఇలా భంగిమలు మార్చి మీరు ఘట్టంలో పాల్గొంటే మీరిద్దరూ తప్పకుండా సుఖాన్ని పొందుతారు.


పడక గదిలో మీ భాగస్వామిని రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావడానికి ఫోర్ ప్లే అనేది చాలా కీలకం. శృంగారానికి ఆడవారిని ప్రేరేపించడానికి ఫోర్ ప్లేని మీరు ఎంత బాగా చేస్తే మీరు అంత సుఖాన్ని పొందుతారు. దీని వల్ల ఇద్దరి శరీరాల్లోతాకిడి ఉంటేనే .. ఇదే విషయాన్ని వాత్సాయనుడు కూడా కామసూత్రాలలో ముఖ్యమైనదిగా చెప్పాడు. ఆడవారు కూడా ఈ ఫోర్ ప్లే వల్ల మంచి సుఖాన్ని పొందుతారు. అదండీ బాబు మీకు ఇలా చేయాలనిపిస్తే ట్రై చేయండి కుటుంబంను కాపాడుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: