పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మేలు అంటారు.. ఎందుకంటే సహజ సిద్దంగా దొరుకుతాయి. అందుకే వీటితో చాలా రకాల డిషేస్ తాయారు చేస్తారు.. అయితే ఈ పుట్టగొడగుల తో బజ్జీలు తయారు చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం..

 

కావలసిన పదార్థాలు:

పుట్టగొడుగులు.   : పావుకిలో

శనగపిండి.           : ఒక కప్పు

కార్న్ ఫ్లోర్.            : రెండు స్పూన్లు

ఉప్పు.                   : సరిపడా

కారం.                   : సరిపడా

జీరా పౌడర్.          : ఒక స్పూన్

 

తయారీ విధానం:

ముందుగా పుట్టగొడుగులను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. తర్వాత హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి..ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కార్న్ వేసి మిగిలిన వన్ని వేసుకోవాలి.  నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండిలా జారుడుగా కలుపుకోవాలి...నూనె పెట్టుకొని కాగాక అందులో  పుటటగొడుగు లను ముంచి బజ్జీల మాదిరిగ…

మరింత సమాచారం తెలుసుకోండి: