ఏమైంది ఈ నగరానికి ఒకవైపు సినిమాలు మరో వైపు బూతులు సినిమాలు.. యువత ఎలా ఉండబోతుందో అనేది ఊహించుకోలేని పరిస్థితి. ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా అలానే ఉంటాయి దానితో యువత ఎన్నో అరాచకాలు అలాగే యువత అమ్మాయిలపై, ముక్కు పచ్చలారని చిన్నారులపై కూడా ఈ అగత్యాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

అందుకే చాలా మంది క్షణాల సుఖం కోసం అన్ని వదిలేసి ఆడవారిని ఎలా ఆకర్షించాలని ఆలోచిస్తుంటారు. శృంగారం అనేది చాల ముఖ్యమైనది.ఆడ మగా కలిస్తే జరిగే ఈ రతిలో ఎన్నో క్యాలరీలు బర్న్ అవుతాయి. అందుకే శృంగారాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు.  మగాడైనా కూడా ఆడదాని కొంటె చూపులో పడాల్సిందే. అందుకే ఆడదానికి ఆంత దూరంలో  ఉండాలని  చాలా మంది సూచిస్తారు. 

 

అసలు  విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో పోర్న్ వీడియో లు కూడా బాగా ఎక్కువవుతున్నాయి. దానితో చిన్న పోరగాడు కూడా ఈ వీడియో లను చూసి సొంగ ఆరుస్తుంటారు. ఎలా చేయాలనీ శృంగారంలో సుఖాన్ని ఎలా పొందాలి  ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం సమాజంలో కూడా అలానే జరుగుతుంది. సెక్స్ అనే ఒక్క పదం మీద యువత మొత్తం నడుస్తుంది. నిజం చెప్పాలంటే జీవిస్తుంది.  అందుకే రోజు రోజుకు అన్ని కొత్తగా జరుగుతున్నాయి. 

 

శృంగారంలో మెళుకువలు, లేదా శృంగారాన్ని ఎలా చేస్తే తొందరగా సుఖం పొందవచ్చును అనే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది కి తెలియపరచడానికి కొన్ని రకాల పోర్న్ సైట్స్ నిత్యం దర్శన మిస్తుంటాయి. వాటి వాళ్ళ యువత తప్పుద్రోవ పడటమే కాదు ఆడవాళ్ళ మీద కూడా అత్యాచారాలు కూడా జారుతున్నాయి. డబ్బుల కోసం ఈ మధ్య సెక్స్ పై సినిమాలు వీడియోలు కూడా ఎక్కవగా  వస్తున్నాయి. ఉగ్రవాదుల కన్నా సెక్స్ ఉన్మాదాలు గా మారుతూ ఆడవాళ్లపై అరాచకాలు ఎక్కువవుతున్నాయి. వీటి వల్ల యువత చెడిపోతున్నారని కొన్ని సంస్థలు అంటుంన్నాయి. వీటిని తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: