ప్రెగ్నెన్సీ ప్రతీ మహిళ జీవితంలోని అత్యద్భుతమైన ఘట్టం. గర్భం ధరించాలని.. అమ్మా.. అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఇక గర్భం ధరించగానే ఆ మ‌హిళ ఆనందానికి అవ‌ధ‌లు ఉండ‌వు. తన గురించి కంటే తన కడుపులోని బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందా మ‌హిళ‌. గర్భం రాగానే సంతోషంతో పొంగిపోవడం మాత్రమే కాదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యేంతవరకు లోపల బిడ్డ పెరుగుదల,ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి డాక్టర్స్ స్కానింగ్ సజెస్ట్ చేస్తారు. 

 

కానీ ఈ స్కానింగ్ వలన బిడ్డకు కొన్ని ప్రమాదాలున్నాయని తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే..! స్కానింగ్ ల వల్ల బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు అనుకుంటారు.. కానీ.. దాని వల్ల ఎక్కువగా హానే జరుగుతుంది.ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లు మంచి కన్నా.. ఎక్కువ హాని చేస్తాయి. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో 5 లేదా అంతకంటే ఎక్కువ స్కానింగ్ లు చేయించుకోవడం వల్ల గర్భాశయం పెరుగుదలను అడ్డుకుని  బేబీ పెరగాల్సిన దానికంటే బలహీనంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

గర్భిణీలకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో.. టిఫ్యూస్, బోన్స్ హీట్ అవుతాయి. దీనివల్ల బ్లీడింగ్, శిశువుపై నెగటివ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి. అలాగే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంద‌ట‌. అదే విధంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ల వల్ల ఎక్కువగా సిజేరియన్ లకు అవకాశాలుంటాయి. సాధారణ సమయం కంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు మీ ఆరోగ్యంతో పాటు.. ఇటు బిడ్డ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: