నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో సెక్స్ అనేది బాగా యాంత్రికంగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఆస్వాదించుకుని సెక్స్ అనుభవించట్లేదు. ఇది మంచి పరిణామం కాదు. రతి అనేది కేవలం కోరిక తీర్చుకోవడానికి మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి, ఆరోగ్యానికి కూడా ముఖ్యం.ప్రతీ మగవాడు, తన రతి జరిపే స్త్రీతో ఎక్కువ సేపు చేయాలని, ఆమె ఒక చాలు అనేవరకూ తృప్తి పరచాలని కోరుకుంటాడు.

 

అయితే, అది చాలా తక్కువమందికి మాత్రమే సాధ్యపడుతుంది. మహా అయితే రెండు లేదా మూడు నిముషాల మించి చాలామంది మగవాళ్లు కొనసాగలేరు. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఇకపోతే ఈ పుచ్చకాయలవల్ల లో ఉండే అన్ని రకాల పోషకాలు మానవాలికి కావలసిన అన్ని రకలా శక్తి సామర్త్యలు ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇకపోతే శృంగారంలో ఈ పుచ్చకాయ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని అన్ని రకాలా ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే రరరాజు అని పిలుస్తుంటారు. పొటాషియం తో కొన్ని కారకాలు ఉన్నాయి కాబట్టి. ప్రతి రోజు కావలసిన ఈ పుచ్చకాయలు తీసుకోవం మంచిదని నిపుణులు అంటున్నారు.  

అయితే  ఈపండు తింటే అలంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంట.అదే  పుచ్చకాయ. పుచ్చకాయ తినడం వలన రతిలో రెచ్చిపోయి పాల్గొనవచ్చునని నిపుణులు తెలుపుతున్నారు.  నేచురల్ వయాగ్రాగా నిపుణులు పిలిచే పండు ఏదైనా ఉందంటే అది పుచ్చకాయ అనే చెప్పాలి. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి.

 

పుచ్చకాయను తింటే అది శరీరమంతా రక్త నాళాలను విస్తరిస్తుంది మరియు రక్తం ప్రవహించేలా చేస్తుంది. పుచ్చకాయలో లభించే సిట్రుల్లిన్ అనే అమైనో ఆమ్లం కూడా కామోద్దీపనకు గొప్పగా సహాయపడుతుంది.దాంతో  ఎక్కువ సేపు రతి లో పాల్గొనవచ్చునని.. స్త్రీని సంతృప్తి పరచవచ్చునని నిపుణులు తెలుపుతున్నారు. ఇంకెందుకాలస్యం పుచ్చకాయతో పవర్ పెంచుకొని రెచ్చిపోండి రసిక ప్రియులారా..

మరింత సమాచారం తెలుసుకోండి: