భార్యలని మార్చుకోవడం ఏంటి అని చూస్తున్నారా?? అవునండి ఇది నిజమే నా భార్య నీకు, ని భార్య నాకు.... అని భర్తలే దగ్గరుండి భార్యలని వేరే వర్తకుడి దగ్గరకు పడక సుఖo కోసం పంపిస్తున్నారట.. తాజాగా ముంబై లో ఈ ఘటన చోటు చేసుకుంది.. తన భర్త సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఆ సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని స్వయంగా వ్యాపారవేత్త భార్య పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు భాగోతం బయటపడింది.

 

సినిమా ఫక్కీలో పోలీసులు పక్కాప్లాన్ వేసి భార్యను స్నేహితుడి పక్కలో పడుకోమని చెప్పిన వ్యాపారవేత్తతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు..వివరాలలోకి వెళితే ముంబై నగరంలోని సమతానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త (46), అతని భార్య (39)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యాపారవేత్త దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల పాటు వల్ల జీవితo సాఫీగానే సాగింది.. తర్వాత వ్యాపారవేత్త నిజ స్వరూపం బయటపడింది... తన భర్త కి అమ్మాయిల పిచ్చి ఉందని తెలుసుకుంది భార్య... స్నేహితులతో పడక గదిలోని రహస్యాలను మాట్లాడంతో భార్యకి అనుమానం వచ్చింది. మన భార్యలను మార్చుకుని ఎందుకు లైంగిక కోరికలు తీర్చుకోకూడదు ? అంటూ సాటి వ్యాపారవేత్తలతో చర్యలు మొదలు పెట్టాడు...

 

నా స్నేహితునికి లైంగిక కోరిక తీర్చు అని వేధింపులు మొదలుపెట్టాడు. వారితో ఎంజాయ్ చెయ్యాలని వ్యాపారవేత్త అతని భార్య మీద ఒత్తిడి చేశాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. 2017లో భార్యను బెదిరించి అతని స్నేహితుడి దగ్గరకు పంపించాడు. తరువాత తన భార్య ఎక్కడ ఆ విషయం కుటుంబ సభ్యులకు చెబుతుందో అనే భయంతో అతను రహస్యంగా వీడియోలు తీశాడు.ఆ విడియోల ఆధారంగా పర పురుషుడితో రాసలీలలు చేస్తుందని అందరికి చెప్తా అని బెదిరించి, ప్రముఖ వ్యాపారవేత్తలతో పడుకోవాలని, లేదంటే సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తా అని బెదిరించాడట.

 

కొంత కాలం తర్వాత భర్తని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందట... తర్వాత కొన్నాళ్లకి భర్త వల్ల వేరే అమ్మాయిల జీవితం నాశనo అవుతుందని భావించి పోలీసులకి పట్టించింది. లాయర్ స్వప్న కోడెతో కలిసి కంప్లైంట్ ఇచ్చారు... ఈ వ్యహహారం మొత్తం సోషల్ మీడియా లో జరుగుతుందట.. వాట్సాప్, ఫేసుబుక్, తదితర నెటవర్క్ నుంచి మెసేజ్ రూపంలో భార్యలని మార్చుకుంటారట.. పోలీసులు 3 వ్యాపారవేత్తలని కస్టడీ లోకి తీసుకున్నారు.. ఇంకా ఎవరన్నా ఉన్నారా అన్నా కోణంలో విచారణ చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: