భార్య భర్తల అనుభందం అనేది ఎంతో పవిత్రమైన అనుభందం.. ఒకరి పై ఒకరికి నమ్మకం అనేది ముఖ్యం.. ఆ నమ్మకం అనేది కోల్పోయాక ఇంకా మిగేలేది అనుమానమే... చాలా మంది జీవితాలు ఇలాంటి అనుమానాలు నాశనం అవుతున్నాయి.. విడాకుల తీసుకునే దాకా పోతున్నారు...

 

తాజాగా ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది... ఒక వ్యక్తి భార్యపై అనుమానంతో భార్య యోని కి ఒక తొడుగు చేయించాడు. అంతటితో ఆగకుండా దానికి ఒక తాళం కూడా చేయించాడు.. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందన్న అనుమానంతో భర్త ఆమె యోనికి తాళం వేసేవాడట... వివరాలలోకి వెళితే ఇండోర్ కి చెందిన ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచిది జీతం. ఒక పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు.. కాని భార్య పై అనుమానం..

 

ఆ అనుమానం తో ఆఫీస్ కి వెళ్లే ప్రతి రోజు భార్య యోని కి కవచం వేసి దానికి తాళం వేసి మరి వెళ్లేవాడట... భార్య నాకు వేరే ఎవరితో నాకు అక్రమ సంబంధం లేదని చెప్పిన వినకపోయే సరికి విస్తిపోయినది. రోజురోజుకీ భర్త అనుమానం పెరిగిపోవడంతో ఆమె భరించలేకపోయింది.

 

మూడు రోజుల క్రితం ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది.దీంతో అతడు భార్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.... రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.... ఈలాంటి నీచమయిన ఆలోచన చేసిన వ్యక్తిని అందరూ ఛీ కొడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: