మాములుగా ఆడవాళ్లు పువ్వులతో సమానం అని అంటారు. మాగవారు గరుకు తనం ఎక్కువ అని అందరికి తెలిసిందే.. అందుకే మగ కవ్వులు ఆడవారిని ప్రకృతితో పోలుస్తుంటారు. ఇకపోతే ఆడవారి అందం మగవారికి చాలా మక్కువ అన్న విషయం తెలిసిందే. అందుకే విజాతి కలయిక  సృష్టి దర్మం అని పూర్వికులు అంటారు. 

 

ఇకపోతే చాలా సీజన్లు బట్టి ఆడవారి తీరు కూడా మారిపోతుందని అంటుంటారు. అందులో ఎటువంటి నిజం లేదని నిపుణులు తెలిచి చెప్పారు. అమ్మాయిల మనసు వెన్న లాంటిది వెన్న ఎలా కరుగుతుందో అలా భాద వచ్చిన, సంతోషం వచ్చిన ఆపుకోలేరు అని అంటారు. అందుకే ఆడవాళ్లు చాలా మంచి వాళ్ళు అని మగవారే ఎన్ని సందర్భాలలో ఒప్పుకున్నారు కూడా. 


ఆడవాళ్లు భూమాత కన్నా మిన్న అని అందరు అంటారు. కనిపించని భూమాత నొప్పి పదిమందికి తెలియపోవచ్చు కానీ, మనముందు ఉండే ఆడావాళ్ళు మాత్రం అంతకన్నా ఎక్కువనే చెప్పాలి. చర్మానికి ఏవిదంగా మార్పులు సంబవిస్తాయో ఆ విదంగా ఆడవాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఒక అమ్మాయి కోపంగా ఉంటె ఆ అమ్మాయి బుంగమూతి పెట్టుకుంటుంది. అది నిజమే సుమీ 


మాటకు ముందు చేసే పని ఆడవాళ్లు అంతే. ఇక పోతే ప్రేమగా ఉంటె మాత్రం మగానికి ఎన్ని సేవలు చేయడానికైనా కూడా వెనకాడరు. కాసింత ప్రేమను మా మీద కురిపిస్తే కొండంత ప్రేమను మీకు అందిస్తామని అంటారు. దానికి అర్థం సీజన్లతో పాటుగా ఆడవాళ్లు మారుతారని కాదు. అందుకే ఆడవాళ్లు గౌరవించండి. ప్రేమించండి.. తిరిగి ప్రేమిస్తారు.. అప్పుడే దిశ లాంటి హత్యలు జరగవని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: