త‌ల్లి కాబోతుంటే ఆ మ‌హిళ తీసుకోవ‌ల్సిన జాగ్ర‌త్త‌లు చాలానే ఉంటాయి. అందులోనూ ట్విన్స్‌కి జ‌న్మ‌నిచ్చే త‌ల్లి కంటే అవి మ‌రి కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. అందులోనూ మీ క్యూట్ బేబీస్ హెల్దీగా ఉండాలంటే ఈ ఆహార‌పు అల‌వాట్లు కంప‌ల్‌స‌రీ తీసుకోవాలి. ప్రెగ్నంట్ అయ్యారని తెలిసిన ఆ నిమిషం నుంచే.. ఆమె లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు తీసుకురావాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణీలు హెల్తీ డైట్ ఫాలో అవడం చాలా ముఖ్యం. అలాగే ఆమె తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది.

 

గర్భంలోని శిశువుకి పోషణ అందేలా జాగ్రత్తపడాలి. బాధ్యతగా ఫీలవ్వాలి. తల్లి హెల్తీ డైట్ ఫాలో అయితే.. బిడ్డ హెల్తీగా పుడుతుంది. ప్రెగ్నన్సీ డైంటో ఎక్కువ పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి ఒకవేళ మీ పొట్టలో ట్విన్స్ పెరుగుతుంటే.. ఎలాంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలో చూద్దాం.. నట్స్ లో పుష్కలంగా విటమిన్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పొట్టలో ఉన్న ట్విన్స్ కి కావాల్సిన పోషణ అందిస్తాయి. ట్విన్ ప్రెగ్నన్సీ అయినా, ప్రెగ్నన్సీ అయినా పాలు తీసుకోవడం చాలా అవసరం. తల్లి కాబోయే వాళ్లు పాలు తాగడం ఎట్టిపరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఇందులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి.  

 

పెరుగులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ట్విన్స్ కి తల్లికి కాబోయే వాళ్లు తీసుకోవాలి. క్యాల్షియం కడుపులోని బిడ్డ ఎముకలు, పంటి డెవలప్ మెంట్ కి చాలా అవసరం. చేపలు ఒకవేళ మీకు చేపలు పడకపోతే.. పొట్టలో ట్విన్స్ ఉన్నవాళ్లు తినవచ్చు. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. శనగలు శనగలు లేదా పెద్ద శనగల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ట్విన్స్ కి తల్లి కాబోయే గర్భిణీలు తీసుకోవచ్చు. ఇవి బేబీ కండరాల డెవలప్ మెంట్ కి సహాయపడతాయి.  ఎగ్ లో అనేక రకాల విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి.. ట్విన్ ప్రెగ్నన్సీకి చాలా ముఖ్యమైనవి. స్పినాచ్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ ట్విన్స్ ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: