వివాహమైన స‌రే చాలా మంది లేడీస్‌లో సెక్స్ మీద ఇంట్ర‌స్ట్ ఉండ‌దు. అందుకు ర‌క ర‌కాల కార‌ణాలు కావొచ్చు. అది కొంత మందికి మాన‌సిక స్థితి ఉంటే మ‌రికొంద‌రు వారితో వారి పార్ట‌న‌ర్ ప్ర‌వ‌ర్తించే ప్ర‌వ‌ర్త‌న బ‌ట్టీ ఉంటుంది. కొంత మంది మ‌గ‌వారు మొర‌టుగా ప్ర‌వ‌ర్తించేవారు ఉంటారు. వారితో సెక్స్ చేయ‌డానికి ఆడ‌వారు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దాంతో పెళ్ళై ఎన్నేళ్ళ‌నా స‌రే కొంత మంది మ‌గ‌వారు వారి భార్యల‌తో సెక్స్ అంటే పెద్ద పోరాటమే చేస్తుంటారు. ఆ పోరాటంలో వారికి పిల్ల‌లు కూడా పుడ‌తారు. కానీ దానిపైన స‌రైన అవ‌గాహ‌న మాత్రం ఉండ‌దు.  దాంతో కొంత మంది మ‌గ‌వారు ఆ స‌మ‌స్య‌ని భ‌రించ‌లేక  ఆస‌మ‌స్య‌ను మరింత ఎక్కువ చేసుకుంటారు. కొంత మంది ఆడ‌వారికి శృంగార కోర్కెలు తక్కువగా ఉంటాయి. కొంద‌రి మ‌గ‌వారిలో అది కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కాస్త ఎక్కువ‌నే చెప్పాలి. ఇంట్ర‌స్ట్ త‌క్కువ ఉండడంతో సెక్స్‌కు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు.  రాత్రి పూట కూడా పడక గదిలోకి వెళ్ళ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. పిల్ల‌ల ప‌క్క‌న ప‌డుకుని కాలాన్ని వెళ్ళ‌దీస్తా ఉంటారు. 

 

ఒకవేళ ఒప్పుకున్నా.. యోనిలో అంగం పెట్టీపెట్టగానే ఇంకా అవ్వ‌లేదా అంటూ భ‌ర్త‌ల‌ను విసుక్కుంటూ ఉంటారు.  వాళ్ళ‌కు ఇంట్ర‌స్ట్ లేనందు మూలానా ఇంకెంత‌సేపూ అంటూ వారికి అస్స‌లు స‌హ‌క‌రించ‌కుండా చాలా విసుగు తెప్పిస్తుంటారు. ఇక మ‌గ‌వారికి ఎంత‌కాద‌న్నా కనీసం 15 నుంచి 20 నిమిషాలు చేస్తేగానీ వీర్యస్ఖలనం అవ్వ‌దు. అలా చేస్తేనేగాని ఇద్ద‌రికి తృప్తి కూడా ఉండ‌దు. అలాంటి సంద‌ర్భాల్లోనే ... భార్య‌ను ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముందు ప్రేమ‌తో మాట్లాడ‌టం అలాగే ఫోర్‌ప్లేకి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌డం లాంటి ప‌నులు చెయ్యాలి. దాంతో వారికి కాస్త ఇంట్ర‌స్ట్ అనేది క‌లుగుతుంది. అంతేగాని ఒకేసారి డైరెక్ట్‌ప‌ని ఎప్పుడూ చేయ‌కూడ‌దు. ముందు మంచిగా మాట్లాడుతూ... ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డంతోనే వారు ద‌గ్గ‌ర‌వుతారు. ఆ తర్వాత ఎంత ఎక్కువ స‌మ‌యం ఫోర్‌ప్లేకి కేటాయిస్తే అంత మంచిది అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

 

ఇక ఇలాంటి ఇబ్బందులు ఉన్న‌ప్పుడు  సాధారణంగా త్వరగా వీర్యస్ఖలనమయ్యేందుకు కొంత‌మంది మ‌గ‌వారు మందులు అడుగుతుంటారు. కానీ వైద్యశాస్త్రంలో మందులేవీలేవు. ఆమెకు సెక్స్ పట్ల మానసిక సంసిద్ధత ఉంటే ఖచ్చితంగా.. మీరు చేసే సమయానికి అదనంగా మరో 20 నిమిషాలపాటు సెక్స్ చేయమని కోరుతుంది. అందువల్ల సెక్స్ పట్ల విముఖతకు గల కారణాలు తెలుసుకోండి. ఆమె పట్ల మరింత ప్రేమను చూపుతూ.. దగ్గరయ్యేందుకు, సెక్స్ పట్ల ఆసక్తి కల్పించేందుకు ప్రయత్నించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: