ఈ మధ్య కాలంలో మహిళలు చేసే కొన్ని కార్యకలాపాలు వల్ల కూడా సమాజం ఇలా పాడవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. గతంలో కొందరు ఈ విషయం పై వాదనలు కూడా వినిపించారు. అయినా కూడా ఎక్కడ మహిళలు వెనక్కి తగ్గడం లేదు. అయితే మహిళలు రెచ్చగొట్టడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని సదరు విమర్శిస్తున్నారు. 

 

ఇకపోతే.. ఎనిమిది లక్షల మంది వివాహిత భారతీయ పురుషులు మరియు మహిళలు, బెంగళూరులోని టెక్ హబ్ లో ఎక్కువగా వివాహేతర డేటింగ్ యాప్‌లో నమోదు చేసుకున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. వేలాది మంది భారతీయులు నూతన సంవత్సర౦ సందర్భంగా ఎక్కువగా నమోదు చేసుకున్నారట. జనవరి మొదటి వారంలో, తిరిగి తమ పనులను మొదలుపెట్టిన తర్వాత, పిల్లల శీతాకాలపు సెలవులు ముగిసిన తర్వాత ఎక్కువగా నమోదు చేసుకున్నారట. అసలు ఈ యాప్ లో నమోదు చేసుకున్న వారి గురించి ఒక సర్వే చూస్తే,

 


2019 నవంబర్‌లో, ఈ యాప్‌లోకి ఎక్కువ మంది పురుషులు ఈ నగరాల నుంచి వచ్చారు. బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ , పూణే, న్యూ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, అహ్మదాబాద్, జైపూర్, చండీగ, లక్నో, కొచ్చి, నోయిడా, విశాఖపట్నం, నాగ్‌పూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్.మహిళలు; బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పూణే, హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, చండీగర్, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, నోయిడా, లక్నో, ఇండోర్, సూరత్, గువహతి, నాగ్‌పూర్ మరియు భోపాల్ .


అయితే ఈ క్రమంలో 567 శాతానికి పైగా పెళ్ళైన మహిళలు మరో మగాడి తోడు కావాలని కోరుకుంటున్నారని డేటింగ్ యాప్ వెల్లడించింది.  ఇయర్ కి ఈ సంఖ్య భారీగా పెరగడం ఆశ్చర్యమని తెలిపింది. మునుపటి రెండు వారాలతో పోల్చితే, జనవరి 2020 మొదటి వారంలో, రోజువారీ సభ్యత్వాలు 300 శాతానికి పైగా పెరిగాయి. ఇంకా, జనవరి 2020 మొదటి వారంలో కొత్త సభ్యత్వాల సంఖ్య మొత్తం నెలలో 250 శాతానికి పైగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ సంఖ్యా పెరిగిందని సర్వ్ తెలుపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: