గణేశ ఉస్తవాలకు, పెళ్ళిళ్ళ సీజన్ లకు గుడిలోని పూజారికి కూడా మంచి డిమాండ్ ఉంది.. అయితే ఈ క్రమంలో పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పూజారి కోసం వచ్చిన ఫ్యామిలీ పూజారిని బలవంతంగా గుడిలోంచి తీసుకెళ్లారు. అసలెందుకు తీసుకెళ్లారు. అది కూడా గుడికొచ్చి తీసుకెళ్లారు.. ఒక పదిమంది గుడికి వచ్చి అతన్ని తీసుకెళ్లారు..వివరాల్లోకి వెళితే..

 

శ్చిమ బెంగాల్‌లో కొంతమంది భక్తులు పూజారిని ఎత్తుకెళ్లారు. అదేంటీ.. భక్తులను పూజారిని ఎత్తుకెళ్లడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ సమస్య మీకు తెలియనది కాదు. పెళ్లిల్లు లేదా పండుగల సీజన్ వచ్చిందంటే పండితులకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే. వారితో డేట్లు సర్దుబాటు కాకపోతే ఏకంగా శుభకార్యాన్నే వాయిదా వేసుకోవల్సిన పరిస్థితి.

 

ఇంట్లో శుభకార్యాన్నైతే వాయిదా వేసుకోవచ్చు. కానీ, పండుగలను వాయిదా వేసుకోలేం కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో వసంత పంచమి వచ్చిందంటే పూజార్లకు డిమాండు బాగా పెరుగుతుంది. ప్రజలు తమ వీధుల్లో సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. అలా చేస్తే మంచి జ్ఞానం, విద్యా, కళలు, బుద్ధి లభిస్తాయని ప్రజల నమ్మకం. అందుకే, భక్తులు ఆ పూజారిని ఎత్తుకెళ్లారు.

 

తరుణ్‌దాస్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్థానికులు పూజా అబ్బతుఃరిని బలవంతంగా లాక్కెళ్లడాన్ని చూస్తే భలే నవ్వొస్తుంద ట.. అందుకు అతన్ని ఏకంగా ఈ రకంగా ఎత్తుకెళ్ళదమ్స్ గమనార్హం అనే చెప్పాలి .ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: