ఒక‌ప్పుడు శృంగారం అంటేనే భ‌య‌ప‌డేవారు స్త్రీలు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారిందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. శృంగారం విష‌యంలో పురుషుల కంటే స్త్రీలే ఒక‌డుగు ముందుంటున్న‌ట్లు ఇటీవ‌లె జ‌రిపిన ఓ స‌ర్వేలో తేలింద‌ట‌. శృంగార‌మంటేనే సిగ్గు, మొహ‌మాటంతో ఉండేవారు క‌నీసం ఆ విష‌యం గురించి మాట్లాడ‌టానికి కూడా పెద్ద‌గా ఇష్ట‌ప‌డేవారు కాదు. ఆ మాట‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వారు అక్క‌డి నుంచి వెళ్ళిపోవ‌డ‌మో లేక మొహ‌మాట‌ప‌డ‌డం లాంటి వ‌న్నీ జ‌రిగేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి మ‌గ‌వారికంటే ముందు ఆడ‌వారే ఉంటున్నారు. 

 

కానీ నేటి యువ‌త చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. టెక్నాల‌జీ పెరిగింది. దీంతో ప్ర‌తి ఒక్క‌రికి అన్ని విష‌యాల పై అవ‌గాహ‌న ఉంటుంది. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాల ప్రవాహంలో ఇవి తలకిందులవుతుంటాయి. శృంగారం, పడక సుఖంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం పురుషుల కంటే మహిళలే శృంగార స్వేచ్ఛను ఎక్కువగా అనుభవిస్తున్నారట. యుక్త వయస్సులో ఒకరికంటే కూడా అధికంగా ఎక్కువ మందితో పడక సుఖాలను అనుభవిస్తున్నారని.. శృంగార వైఖరులు, జీవిత విధానాల పై నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. వారికి త‌మ ప‌డ‌క సుఖాల పై ఇంట్ర‌స్ట్ పెరిగింద‌ని గ‌తంలోలాగా స్త్రీలు లేర‌ని అంటున్నారు.

 

అలాగే స్వలింగ సంపర్కాల విషయంలోనూ మహిళలు మగవారిని దాటిపోయారట. గత దశాబ్ద కాలంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం తరిగిపోయిందని ఈ సర్వే నిర్వహణలో పాల్గొన్న లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాయే వెల్లింగ్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మ‌రి ఈ విధ‌మైన చ‌ర్య‌లు ఒక‌ర‌కంగా చెప్పాలంటే అంత మంచివి కావు. ఇలాంటి కోరిక‌ల వ‌ల్ల సంసారాలు కూడా పాడ‌య్యే ప్ర‌భావం ఎంతైనా ఉంది అని మ‌రో ప‌క్క శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: