కడుపులో బిడ్డ పెరుగుతుందంటే ప్రతి ఒక్కరికి ఆనందమే.. కాని కొన్నిసార్లు మీ శరీరం మీ కడుపులో పెరుగుతున్న  పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి మద్దతు ఇవ్వదు. అటువంటి సందర్భాలలో మీరు ఒక  నెలలోపే గర్భాన్ని నిలిపి వేయవలసి వస్తుంది. ఇదంతా జరిగాక  గర్భస్రావం చేయడానికి  పిల్స్ వలన కూడా ఒక్కోసారి సాధ్యపడక పోవచ్చు. అప్పుడు మీరు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం అబార్షన్. కానీ ఒక మహిళకి  అబార్షన్ అనేది ఎంతో కఠినమైన మరియు బలమైన నిర్ణయం. గర్భస్రావం స్త్రీలను శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. తర్వాతి కాలంలో  ఆమె గర్భం దాల్చాలని కాంక్షించినప్పుడు మునపటి ప్రభావం వలన సాధ్యపడకపోయే ప్రమాదాలు కూడా లేకపోలేదు.

 

 


అందుకే సాధారణంగా గర్భస్రావం జరగడానికి కొన్ని పద్ధతులు కింద ఇవ్వబడ్డాయి.. కొన్ని ఆహార పదర్ధాల వినియోగం కూడా సహజ గర్భస్రావానికి దారి తీయగలవు. అయినప్పటికీ, ఈ విధమైన విధానం పూర్తిగా నమ్మదగినవి కావు. అందువల్ల వాటిని ఉపయోగించాక ఎటువంటి రక్తస్రావం కనిపించకపోతే డాక్టర్ను సందర్శించటం మంచిది.బొప్పాయిలో ఫాటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి సహజ గర్భస్రావ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. మరియు ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్లను కలిగి ఉంటుంది. ఆక్సిటోసిన్స్ మరియు ప్రోస్టాగ్లాండిన్లు ఉత్తేజపరచడం అలాగే సంకోచాలను ప్రేరేపిస్తాయి. అందువలన, గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదని వైద్యులు సూచిస్తారు. అందువల్ల ఇది ఒక నెలలోపలి గర్భస్రావానికి సహాయపడుతుంది.పైనాపిల్ లో  ప్రోటీలిటిక్ ఎంజైములను  పుష్కలంగా కలిగి  ఉంటాయి. ఇవి సాధారణంగా బ్రోమెలైన్ అని పిలువబడతాయి. 

 

 

 

గర్భాశయ కణజాల క్షీణతను బ్రోమెలైన్ ప్రేరేపిస్తుంది.  పైనాపిల్ ఈ  సహజ లక్షణం చేత గర్భస్రావమునకు సహకరించే మరొక సిట్రిక్ ఫలంగా ఉంది.ముడి దాల్చిన చెక్కను లేదా దాల్చిన చెక్క సప్లమెంటరీలను నేరుగా  డెలివరీ ప్రక్రియను సులభతరం చేయడానికి  సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది గర్భాశయాన్ని ఉత్తేజపరిచి వ్యాకోచించేలా ప్రోత్సహిస్తుంది. ఏదేమైనా దాల్చినచెక్కను సంభోగం జరిపిన  నెలలో అధికంగా తీసుకుంటే అది గర్భస్రావాన్ని సహజంగా కలుగజేస్తుంది. ఈ గృహ ఔషధం ఒక నెలలోపు  గర్భధారణను నిలిపివేయడంలో బాగా పనిచేస్తుంది. సంభోగాన్ని నెలకొల్పిన నెలలో నువ్వులు తీసుకుంటే సహజ గర్భస్రావానికి దారి తీయవచ్చు. మీరు చేయాల్సిందల్లా రాత్రిపూట కొన్ని నువ్వులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం వరకు ఉంచి అప్పుడు తీసుకోవాలి.గృహ విధానం సహజ గర్భస్రావం జరిగేందుకు మీకు సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: