కొన్ని కూరగాయల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాటితో చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భోజన ప్రియులకు క్వాలీప్లవర్ తో ఏ కూరలు చేసిన ఇష్టంగా తింటారు.  


కావాలిసిన పధార్థాలు :  కాలీప్లవర్ :1 పద్ద పూవు.  టామోటోలు : 4 పెద్దవి.  ఆలుగడ్డలు : మూడు.  జీలకర్ర : ½ చెంచా.  గరం మసాలా :1/4 చెంచా.  నెయ్యి లేదా నూనే : 3 చెంచాలు. పూదీనా.  కొత్తిమీరా :1 చెంచా. ఉప్పు, కారం, పసుపు, సరిపడినంత.  


తయారు చేయువిధానం : బాండీలో నెయ్యి కాచి పోపు, జీలకర్ర వేపి దాంట్లో క్యాలీప్లవర్, టొమోటో, ఆలుముక్కలు వేసి దినుసులన్నీ కొంచెం నీరు పోసి ఉడికిన తర్వాత కొత్తిమీర, పూదీనాను సన్నగా కట్ చేసినవి వేసి చివరగా గరంమసాలా వేసి రెండు నిమిషాలు ఉంచి దింపి సర్వ్ చేయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: