కావలసిన పధార్థాలు :  ఆరకాకర కాయలు : 1 కిలో చింతపండు : 2 నిమ్మపండంత ఉల్లిపాయలు : 12 కారం : 4 చెంచాలు నూనె : తగినంత పచ్చిమిర్చి : 12 వెల్లుల్లి : 10 కొత్తిమీర, కరివేపాకు : సరిపడనంత చెక్క : 2 అంగుళాలు లవంగాలు : 4  గసగసాలు : 4 చెంచాలు జీలకర్ర : 2 చెంచాలు ధనియాలు : 4 చెంచాలు అల్లం : 1 అంగుళం ముక్క ఉప్పు : తగినంత


తయారీ చేయువిధానం : ఆరకాకర చక్రాల్లాగా కోసి చింతపండు రసంలో ఉడికించి వార్చి ఉంచాలి.  నూనెలో మసాలా దినుసులు వేపి పొడి చేయాలి. బాండీలో నూనె వేపి తరిగిన ఉల్లిపాయల్ని ఉడికిన ఆరకాకర ముక్కల్నివేసి భాగా వేపి దానికి ఈ పొడి కరివేపాకు చల్లి భాగా పేపి చివరగా కొత్తిమీర చల్లుకొని దింపి సర్వ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: