కావలసినపదార్థాలు: బియ్యం: 1 కప్ ఉల్లిపాయలు: రెండు క్యారట్: 2 లేదా 3 నెయ్యి: 2 టీ స్పూన్ దాల్చినచెక్క: చిన్న ముక్క మినప్పప్పు: 1టీ స్పూన్ లవంగాలు: 2 ఆవాలు: 1 టేబుల్ స్పూన్ శనగపప్పు: 1 టీ స్పూన్ బఠాణి: 2 టీస్పూన్ టొమాటో: 1 క్యాప్సికమ్: 1 ఉప్పు: రుచికి తగినంత చక్కెర: చిటికెడు కొత్తిమీర: చిన్న కట్ట