ప్రపంచంలో ఎవరికైనా తమ కుటుంబం అంటే అనురాగం, ఆప్యాయతలు ఉంటాయి. తమ కుటుంబ బాగు కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరు. కానీ దానికి కూడా ఓ హద్దు ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఆవిడ మాత్రం ప్రపంచంలో ఎవరూ చేయని పనిని చేసేందుకు సిద్ధమైంది. అదేంటో మీరే ఓ సారి చదవండి మరి