సాధారణంగా మనం కూరలు లేని సమయంలో పచ్చళ్లు వేసుకొని తింటాం. అయితే మామిడి, టమాట,నిమ్మ, ఉసిరి లాంటివి నిల్వ ఉంచుకొని మరీ తింటాం. అయితే నాన్ వెజ్ లో కొన్ని వెరైటీలు కూడా పచ్చళ్లు పెట్టుకొని నిల్వ ఉంచుకొని తింటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా చికెన్ పచ్చడ చాలా వెరైటీలుగా చేసి తింటూ