కావలసిన పధార్థాలు : బంగాళదుంపలు : 2 పెద్దవి పెరుగు : అర లీటరు నూనె: 2 చెంచాలు ఉల్లిపాయలు : 2  అల్లం : చిన్న ముక్క పచ్చిమిర్చి : 3 ఉప్పు, పసుపు, పోపు సామాను: తగినంత తయారు చేయువిధానం : బంగాళదుంపలు ఉడకబెట్టి పొట్టు తీసిపెట్టుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం మిర్చి సన్నవి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పెరుగులో ఉప్పు, పసుపు వేసి బంగాళదుంపలు చిదిమి కలపాలి. బాండీలో నూనె వేసి పోపు పెట్టి కర్వేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లి, అల్లం మిర్చి ముక్కలు కూడా వేసి వేగాక చల్లార్చి పెరుగులో కలపాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: