కావలసిన పధార్థాలు పనీర్ : 1 కప్ చాల చిన్న ముక్కగా చేసుకుని ఉల్లిపాయలు: 1 సన్నగా తరిగినది టామోటాలు : 3 సన్నతరిగినవి అల్లం వెల్లుల్లి పేస్టు : 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాల, ఉప్పు నూనే


తయారీ చేసే విధానము: ఒక పాన్లో తగినంత నూనె పోసి వేడి వేడి చేసుకోవాలి. కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు తగినంత కారం వేసి కలుపుకోవాలి.


ఇప్పుడు పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి చిన్న మంట మీద పనీర్ మెత్తంబడే దాక ఉడికించాలి. తరువాత తగినంత కారం, ధనియాల పొడదివేసి ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆఖురున గరం మసాల పొడి చల్లి కలిపి దించేయాలి. పనీర్ కర్రీ తయార్ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: