తమలపాకులు పెద్దవి:  20 మష్రూమ్స్: 200 గ్రాములు.  బంగాళదుంప :లు 2 ఉల్లికాడ ముక్కలు :4 టేబుల్ స్పూన్  వేయించిన జీలకర్ర  :50 గ్రా, చీజ్:  50 గ్రా.  చాట్ మసాలా పొడి: 1 టీ స్పూను శనగపిండి: 250 గ్రా, అల్లంవెల్లుల్లి ముద్ద:2 టీ స్పూను వాము : 4 టీ స్పూను కారం పొడి :4 టీ స్పూను కుంకుమ పువ్వు(కేసర్ రంగు) :చిటికెడు ఉప్పు :తగినంత


తయారీచేయువిధానం :   నూనె వేయించడానికి తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్, ఉల్లికాడముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కుంకుమపువ్వు అన్నీ బాగా కలపాలి. ఒక్కో తమలపాకు మధ్య ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి సిగార్స్‌లా చుట్టాలి.

అవి విడిపోకుండా టూత్ పిక్స్ గుచ్చాలి. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, వాము, ఉప్పు, కారం వేసి జారుడుగా కలపాలి. ఈ పిండిలో తమలపాకు రోల్స్‌ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. వీటి మీద చాట్ మసాలా పొడి చల్లి టొమాటో పచ్చడితో తింటే చాలా

మరింత సమాచారం తెలుసుకోండి: