Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Jan 18, 2018 | Last Updated 3:28 pm IST

Menu &Sections

Search

మసాలా దాల్ క్వీన్ ఎలా చేస్తారో..తెలుకుందామా..!

మసాలా దాల్ క్వీన్ ఎలా చేస్తారో..తెలుకుందామా..!
మసాలా దాల్ క్వీన్ ఎలా చేస్తారో..తెలుకుందామా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కావలసిన పధార్థాలు : కందిపప్పు : 1 కప్పు  పచ్చికొబ్బరి తురుము : 1 కప్పు అల్లం : 1 అంగుళం ముక్క టొమోటోలు :మూడు వెల్లుల్లి : 12 రేకులు  ఉప్పుపసుపు : తగినంత కొత్తిమీర : సరిపడ ఉల్లిపాయలు : నాలుగు పచ్చిమిర్చి : ఆరు జీలకర్ర : 1 చెంచా నూనె : సరిపడ తయారీ చేయు విధానం :  ముందుగా కందిపప్పు తగినంత నీరు పోసి కుక్కర్ లో ఉడికించి ఉంచాలి.


ఉల్లిపాయలు, టొమోటాలు, మిర్చి తరిగి ఉంచాలి. కొబ్బరికోరు, అల్లం, వెల్లుల్లి. అన్నింటిని కలిపి మిక్స్ వేసి ఉంచుకోవాలి. ఇపుడు బాండీలో 4 చెంచాలు నూనె వేసి కాగిన తర్వాత కొబ్బరి ఉల్లిపాయ ముక్కుల వేసి తర్వాత టొమోటా, మిర్చిముక్కలు వేసి వేపాలి. వేగిన తర్వాత కొబ్బరి మసాలా ముద్ద వేసి ఉడికించిన కందిపప్పు కూడా వేసి తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. తరవాత రెండు చెంచాల నూనెలో జిలకర్ర, ఎండుమిర్చి, కరవేపాకు, కొత్తిమీర వేసి పప్పులో కలిపి నిమ్మరసం సరిపడ పిండుకోవాలి. కలిపి చపాతీల్లోకి చేయాలి.

cooker-boiled-onions-tomoto-mirchi-ginger-women-re
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీనియర్ హాస్య నటుడు కన్నుమూత
మోహన్ బాబు కి ‘విశ్వనటసార్వభౌమ’బిరుదుతో సత్కారం..!
సరిలేరు నీకెవ్వరూ : ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్
దారుణం..నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి..కొట్టి అవమానించారు..!
ఆ హీరోయిన్ వెక్కివెక్కి ఏడ్చింది అందుకేనా..!
ఫోటో ఫీచర్ : ఎన్టీఆర్..ఏఎన్ఆర్ ల అనుబంధం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డబ్ల్యూబి రావు మృతి..!
మోత్కుపల్లి మళ్లీ పంచ్ వేశారు..!
నువ్వు ‘పోర్న్’ స్టార్లను ప్రోత్సహిస్తావా?
చెంప చెళ్లుమనిపించిన సీఎం..ఎవరినో తెలుసా!
చరిత్ర సృష్టించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్!
ఇసుక లారీ బీభత్సం..ఇద్దరు మృతి..!
టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ షాక్..!
చార్మీ లిప్ లాక్ ఇచ్చింది..ఎవరికో తెలుసా..!
అర్థనగ్నంగా..బూతు డ్యాన్సులు వేస్తూ..!
నటుడు ప్రకాష్ రాజ్ కి అవమానం..!
సుప్రీం కోర్టు లో ‘పద్మావత్‌’ గోల..!
ఆ ఏడు ప్రశ్నలకు సమాధానం ఇదే..! : కత్తి మహేష్
పతంగుల పండుగ మిగిల్చిన విషాదం..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..!
వావ్...ప్రపంచ నెం.1 అందగాడు హృతిక్‌ రోషన్‌
విషాదం: గోవా బీచ్‌లో యువ నటుడి శవం..హత్యా..ప్రమాదమా..?!
ఆమె ప్రతి అంగాన్నీ వర్ణించా..సెక్స్ నిర్వచనం మారుస్తా : వర్మ
ఎమ్మెల్యేకు దారుణ అవమానం..!
సంక్రాంతి సంబరాల్లో పంచెకట్టుతో వైఎస్ జగన్
నన్ను ఎన్ కౌంటర్ చేస్తారు..కన్నీరు పెట్టుకున్న ప్రవీణ్ తొగాడియా...!
నటుడు సురేష్ గోపి అరెస్ట్..!
సింహాలతో ఫోటోలు దిగిన భారత క్రికెటర్ల భార్యలు..!
యాంకర్ ప్రదీప్ ఆ ధైర్యం చేస్తున్నాడా..!
రాహూల్ గాంధీ పోస్టర్ల కలకలం..!
నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సాంగ్ అదుర్స్..!
మెగాస్టార్ చిరు.. అల్లుడితో స్టైలిష్ లుక్..!
బెనజీర్ భుట్టోను మేమే హత్య చేశాం : తెహ్రీక్ తాలిబాన్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.