Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 4:34 pm IST

Menu &Sections

Search

చేపల్లో చక్కటి పోషక పదార్థాలు..!

చేపల్లో చక్కటి పోషక పదార్థాలు..!
చేపల్లో చక్కటి పోషక పదార్థాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాంసాహారంలో చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. త్వరగా జీర్ణమవుతుంది. ఇది పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవాలిస ఆహారం. గుండె వ్యాది ఉన్నవాళ్లకు కూడా డాక్టర్లు వారానికి రెండుసార్లు చేపలు తింటే మంచిదని తెలియజేశారు. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. చేపల్లో ఎన్నో విలువైన పోషక పధార్థాలు లభిస్తాయి. మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, పాస్పరస్, ఇతర ఖనిజములు కూడా చేపలలో పుష్కలంగా ఉంటాయి.   ఇక ఈ పులుసుకు కొరమేను చేపలైతేనే బావుంటుంది. కేజీకి తగ్గకుండా ఉండే చేపను తీసుకుంటే అందుల ముళ్లు తక్కవగా ఉంటాయి.  


చేపపులుసుకు కావాలిసిన వస్తువులు :  చేపలు : 1 కేజీ  చింతపండు పులుసు : 1 కప్పు ఉల్లిపాయలు :2 అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి: 1 స్పూన్ మెంతిపొడి : ½ టీ స్పూన్ కొబ్బరిపొడి : 3 టీ స్పూన్లు ధనియాల పొడి : టేబుల్ స్పూన్ పసుపు : ¼ టీ స్పూన్ కారం పొడి : 1 టేబుల్ స్పూన్  ఉప్పు : తగినంత నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్ నూనె : 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు : 2 రెబ్బలు చేపముక్కలు శుభ్రం చేసి నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి. దీనివలన నీసు వాసన తగ్గుతుంది. ప్యాన్ లో చెంచాడు నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకోవాలి.చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. లేదా పొడులు ఉంటే అలాగే వాడుకోవచ్చు. కాని తాజాగా వేయించి పొడి చేసుకుంటే వచ్చే రుచి చాలా బావుంటుంది. ఏ వంటకంలోనైనా, చింతపండు పులుసు చిక్కగా కాక, పలుచగా కాకుండా తీసుకోవాలి. ఈ పులుసులో ఉల్లిపాయ ముద్ద, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు, నూనె చేప ముక్కలు వేసి కలిపి చిన్నమంటపై ఉడికించాలి.  


చేపముక్కలు మసాలాలు కలిపిన పులుసులో ఉడికితే చాలా రుచిగా ఉంటాయి. నూనె తేలేవరకు ఉడికాక దింపివేయాలి. వేడిగా కంటే చేపల పులుసు చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో చేపల పులుసు చేసిన మరుసటిరోజు జొన్న రొట్టేలతోపాటు ఆరగిస్తారు. అప్పడే దాని అసలన రుచి తెలస్తుందాంటారు మరి....  

fish-childrens-haert-vitamins-motton
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.