పెసరపప్పు హల్వా కావలసిన పదార్థాలు: బియ్యం : కేజీ, పెసరపప్పు : పావుకేజీ బెల్లం : అరకేజీ, కొబ్బరిపొడి : తగినంతా. నూనె :అరకేజీ, తయారు చేయు విధానం:   పెసరపప్పును మూడు గంటల పాటు నీటిలో నాననివ్వాలి. దీనిని మిక్సి వేసుకోవాలి.


ఒక పాత్రలో నెయ్యి తీసుకుని అది వేడి అయ్యాక మెత్తగా చేసుకున్న పెసరపప్పు ముద్దను అందులో వేసి కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో కొద్దిగా నీరు తీసుకుని చక్కెరను వేసి బాగా కలుపుతూ తక్కువ మంటపై ఉంచాలి.


లేతపాకం వచ్చిన తరువాత దీనిని పెసరపప్పు మిశ్రమాన్ని చేర్చి గట్టిపడేవరకు తక్కువ మంటపై ఉంచి కలపాలి. యాలకుల పొడి వేసి కాస్తా బంగారు రంగులోకి మారగానే దించి, బాదాం, పిస్తా, జీడిపప్పులతో అలంకరించాలి. అంతే శక్తినిచ్చే పెసరపప్పు హల్వా రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: