Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Apr 19, 2018 | Last Updated 7:14 pm IST

Menu &Sections

Search

రుచికరమైన సోయాబీన్ పాయసం..!

రుచికరమైన సోయాబీన్ పాయసం..!
రుచికరమైన సోయాబీన్ పాయసం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇందుకు కావలసినవి :  బియ్యం : 50 గ్రాములు  సోయాబీన్స్ పొడి : 20 గ్రాములు పాలు : అర లీటర్ సన్నని బాదపప్పు : 2 చెంచాలు సన్నని జీడిపప్పు ముక్కలు : 2 చెంచాలు చెక్కర : తీపికి సరిపడ  వెనీలా ఎసెన్స్ : 2 చుక్కలు తయారీ చేయు విధానం: ముందుగా పాలు కాగనివ్వాలి. బియ్యం కడిగి పాలలో వేసి ఉడికించాలి.


బియ్యం ఉడుకుతున్నపుడు గరిటతో కలుపుతూ ఉండాలి. బియ్యం ఉడికిన తరువాత సోయాబీన్ పొడిన కొంచెం నీటితో కలిపి ఉడుకుతున్న అన్నంకు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.



 చివరగా వెనిల్లా ఎసెన్స్, బెల్లం జతచేసి దింపాలి. 1 చెంచా నేతిలో బాదం, జీడిపప్పు వేపి దీనికి జత చేయాలి. గోరువెచ్చగా అయిన తరువాత పిల్లలకు చెంచాతో కొద్దికొద్దిగా సరిపడ తినిపించాలి.  

soyabeans-pudding-rice-milk-almond-groats-sugar-re
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్షయ తృతీయ ప్రాముఖ్యత!
హనుమంతుని శరీరానికి సింధూరం ఎందుకు ఉంటుంది?
అక్షయ తృతీయ రోజున పరుశరాముడి జననం..!
అక్షయ తృతీయ విశిష్టత, పూజ చేసే విధానం, పూజానంతర ఫలితాలు
అక్షయ తృతీయ నాడు ఒక గ్రాము బంగారమైనా కొనాలి..అదో సెంటిమెంట్!
అక్షయ తృతీయ..బంగారం కొనుగోలు బాగానే పెరిగే అవకాశం
అష్టైశ్వర్యాలను ఇచ్చే.. అక్షయ తృతీయ!
కలియుగంలో కలిపురుషుడు ఎక్కడ నివసిస్తున్నాడు
ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే
వాట్సాప్ లో మరో ఫీచర్..డిలీట్‌ అయిన ఫైల్స్‌ మళ్లీ పొందవొచ్చు..!
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి!!?
శ‌రీరంలో వేడి బాగా ఉందా..? చ‌ల్ల‌బ‌డేందుకు ఈ చిట్కాలు పాటించండి..!
About the author