కావలిసిన పధార్థాలు :   వంకాయలు - 4 పెద్ద ముక్కలుగా కట్ చేసినవి చింతపండు - 1 నిమ్మకాయంత మెంతులు - 1 టీ స్పూన్ ఆవాలు - 1 టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయలు - 6  మినపప్పు - 1టేబుల్ స్పూన్  


తయారీ చేసేవిధానం :  పసుపు ఉప్పు నూనె ముందుగ చింతపండు నుండి రసం తీసి చింతపండు నీళ్ళు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడక పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొంచం నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు వేయించి. ఆఖరున ఎండు మిరపకాయలను వేసి దించేయాలి.


వీటితో కొంచం ఉప్పు వేసి అన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. వేగాక చేసుకొన్నా పొడి ని చల్లి ఇంకొంచం సేపు వేయించి దించేయాలి. అంతే వంకాయ మెంతి కారం రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: