Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 12:54 pm IST

Menu &Sections

Search

ఉసిరికాయ కర్రీ!

 ఉసిరికాయ కర్రీ!
ఉసిరికాయ కర్రీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కావలసిన పదార్ధాలు :   పెద్ద ఉసిరికాయలు :  10 టమోటాలు :  4 అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్స్ పసుపు,కారం,ఉప్పు : తగినంత కరివేపాకు :  రెండు రొబ్బలు ధనియాల పొడి : 1టీస్పూన్ పంచదార : 2టీస్పూన్స్ జీలకర్ర,ఆవాలు : 1 టీస్పూన్ మెంతులు : పావుటీస్పూన్ ఇంగువ : చిటికెడు  


తయారుచేయు విధానం: ముందుగా ఉసిరికాయ ముక్కలు,టమోటా ముక్కలను తరిగి పక్కన ఉంచుకోవాలి.తర్వాత పాత్రలో రెండు కప్పులు నీరు పోసి దానితో ఉప్పు,పంచదార వేసి బాగా మరిగించాలి.ఆతరువాత తరిగిన ఉసిరి కాయ ముక్కలను ఆ మరిగే నీటిలో వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించి దించి నీరును మొత్తం వడకట్టి పక్కన ఉంచుకోవాలి.


తరువాత బాణలిలో నూనె పోసి కొంచెం సేపు మరిగాక జిలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక మెంతులు, కరీవేపాకు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇంగువ, కారం, ధనియాలపోడి, ఉప్పు, టమోటా ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.తరువాత ఉడికిన ఉసిరికాయముక్కలు వేసి ఐదునిమిషాలు తర్వాత దించివేయాలి దించెటపుడు సువాసన కోసం కోత్తిమీర వేయ్యాలి

red-chilli-powder-tomato-slices-boiling-ten-minute
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బ్రేకింగ్ : బాబోరి డేటాచోరి కేసు బాసే జగన్ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ?
లగడపాటి దూల తీరబోతుందా ? పోలీస్ కేసు పెట్టిన లాయర్ మురళీకృష్ణ!
హమ్మ ‘ఓటర్’ ఓ కొలిక్కి వచ్చిందట!
జగన్ దయగల్ల మనిషి...ఆయన వల్లే బతికి ఉన్నా!
నాకు అంత గర్వం లేదు..తప్పుగా చూపించారు!
ప్రత్యేక హోదాపై జగన్ తాజా స్పందన ఇదీ!
ఫోటో ఫీచర్ : జనం మనవెంటే..విజయం మనవెంటే..!
ప్రత్యేక హోదానే ప్రధమ లక్ష్యం..నేడు మోదీతో జగన్ భేటి!
పాపం తాగుబోతు తండ్రి (బాబోరు) అప్పులు చేసి మైనర్ బిడ్డ (జగన్) మీద వేసి పోయినట్లు ఉందా ఆంధ్ర పరిస్ధితి ?
బావా నీకు కంగ్రాట్స్ : మహేష్
ఫోటో ఫీచర్ :  జగన్ ప్రభుత్వం గురించి గవర్నరు ఆఫీసు ఉత్తర్వులు
హాట్ లుక్ తో సమంత..ఏందీ ఛండాలం అంటున్న నెటిజన్లు!
వైసీపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను జగన్ ఎందుకు వాయిదా వేసారో తెలుసా ?
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.