రొయ్యల వొరుగులు కావలసిన పధార్థాలు : రొయ్యలు : ఒక కిలో ఎండుమిర్చి : ముప్పై అల్లం : 100 గ్రాములు ఉప్పు : సరిపడా వెల్లల్లి : రెండు పచ్చిమిర్చి : పన్నెండు ధనియాలు : నాలుగు స్పూనులు లవంగాలు : ఇరవై నాలుగు దాసినచెక్క : 16 ముక్కలు  గసగసాలు : నాలుగు స్పూన్లు


తయారీచేయువిధానం : రొయ్యలను శుభ్రం చేసుకుని కడిగి ఉంచుకోవాలి. నూరిన మసాలాను, రొయ్యలకు పట్టించాలి. పట్టిచ్చిన తరువాత రొయ్యలను సూదితో దారానికి గుచ్చి ఎండపెట్టాలి. బాగా ఎండిన తరువాత కావలసినపుడు నేతితోగాని, నూనెతోగాని వేయించి కొంచెం పొడి మసాలా చల్లాలి. ఇది కొన్ని దినాలు నిల్వ వుంటుంది. ఇది ఎంతో రుచిగా వుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: