Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:19 pm IST

Menu &Sections

Search

వెరైటీ..బీట్ రూట్ వడ!

వెరైటీ..బీట్ రూట్ వడ!
వెరైటీ..బీట్ రూట్ వడ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన ఇళ్లలో ఎప్పుడూ రొటీన్ టిఫిన్, రొటీన్ భోజనం..కర్రీస్ అంటే ఎవరికైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.  అందుకోసం వారానికి రెండు మూడు సార్లు వెరైటీ టిఫిన్, కర్రీస్ వండుకోవడానికి ప్రయత్నిస్తుంటాం.  ఎక్కువ ఖరీదు కాకుండా మన బడ్జెట్ లో ఇవి మెయింటేన్ చేస్తుంటాం.  తాజాగా బీట్ రూట్ తో వడలు ఎలా చేసుకోవాలో చూద్దామా. 


బీట్‌రూట్ వడ కావాల్సిన పదార్థాలు : బీట్‌రూట్ తురుము : ఒక కప్పు పచ్చి శనగపప్పు : ఒక కప్పు ఉల్లిపాయ :1 పెద్దది నూనె : తగినంత పచ్చిమిరపకాయలు :6 అల్లం తురుము : 1 టీ స్పూను ఉప్పు : తగినంత కొత్తిమీర తరుగు : మూడు టీ స్పూన్లు  తయారుచేసే విధానం : ముందుగా శనగపప్పు రెండు గంటలు నానబెట్టాలి.

ఈ నానబెట్టిన పప్పుని నీళ్లు వంపేసి విడిగా తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. రుబ్బిన శనగపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, ఉల్లితరుగు, బీట్‌రూట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడలాగా ఒత్తుకొని వేడి నూనెలో దోరగా వేయించాలి. వేడి.. వేడి బీట్‌రూట్ వడ తయారైనట్లే! వీటికి టమాటో సాస్ మంచి కాంబినేషన్.   



beetroot-eggplant
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిటిడి బోర్డు రద్దు చేస్తున్నాం..త్వరలో కొత్త పాలకవర్గం...!
ఈ మానవ మృగాన్ని ఏంచేయాలి.. 9 నెలల చిన్నారిపై అత్యాచారం!
లవ్ చేసే పెళ్లి చేసుకుంటానంటున్న మెదక్ ఎస్పీ చందన దీప్తి
వరల్డ్ కప్ మ్యాచ్ లో మంచు లక్ష్మి సందడి!
నిన్ను తనిఖీ చేయడమేందయ్యా?
జో రూట్ ఖాతాలో అద్భుత రికార్డు!
పుల్వామాలో తుపాకుల గర్జన..ఇద్దరు టెర్రరిస్టులు హతం!
నిన్ను చంపేస్తాం! కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్..!
ఫోటో ఫీచర్ : తండ్రికి తగ్గ తనయుడు..అందుకే రాజన్న బిడ్డ సీఎం జగన్ ని ఏపి ప్రజలు గుండెలకు హత్తుకున్నారు!
తొలిసారి సీఎం హోదాలో జగన్ ఢిల్లీ పయణం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.