Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 10:40 pm IST

Menu &Sections

Search

మహిళలకు ప్యాడ్లు ఉచితం...!!

మహిళలకు ప్యాడ్లు ఉచితం...!!
మహిళలకు ప్యాడ్లు ఉచితం...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 ' ఫీడ్‌ ది నీడ్‌ ' పేరిట సామాజిక సేవ మొదలు పెట్టిన యాపిల్‌ హోమ్‌ ఎన్జీఓ నిరుపేద మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. షీ నీడ్‌ పేరిట మొదలైన ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా శానిటరీప్యాడ్లు అందించబోతున్నారు.

యాపిల్‌ హోం వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నీలిమా ఆర్య మాట్లాడుతూ, ' జీహెచ్‌ఎంసీతో కలిసి 'షీ నీడ్‌' ప్రాజెక్టును ప్రారంభించాం. యాపిల్‌ హోమ్‌ ద్వారా నగరంలోని 20 ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసి, హోటళ్లు, విందు, వివాహాల సమయంలో మిగిలిన నాణ్యమైన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లలో ఉంచితే.. పేదలు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో శానిటరీ న్యాప్కిన్‌ కియోస్కలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాము...' అని ఆమె అన్నారు.free-pads

బటన్‌ నొక్కితే ప్యాడ్‌ !!

ఒక్కో కియోస్కలో మొదట 50 ప్యాడ్లు అందుబాటులో ఉంచి, అవసరాన్ని బట్టి మున్ముందు వాటి సంఖ్య మరింత పెంచుతారు. బటన్‌ నొక్కితే శానిటరీప్యాడ్‌ వచ్చేలా కియోస్కల్లో ఏర్పా ట్లు ఉంటాయి. వాడేసిన ప్యాడ్లను కాల్చివేసేందుకు ఇన్సినెరేటర్‌ కూడా కియోస్కల్లో ఉంటుందని, ఇది పర్యావరణహిత ప్రాజెక్టు, నగరంలోని పలు ప్రాంతాల్లో కియోస్కలు ఏర్పాటుచేసి వైద్యపరంగా పరీక్షించిన శానిటరీ ప్యాడ్‌లను ఉంచుతామని నీలిమా ఆర్య చెబుతున్నారు.


ఉసాధి అవకాశాలు స్వయం సమృద్ధి అనే భావనతో ఏర్పాటుచేసే ఒక కియోస్కల్లో ఖాళీ స్థలాన్ని, కుట్టుమిషన్‌, జిరాక్స్‌ మిషన్లు, ఫ్యాన్సీ ఉత్పత్తుల అమ్మకం ద్వారా జీవనోపాధి పొందే వారికి, ఉచితంగా స్థలం, విద్యత్‌ సరఫరా సౌకర్యాలు కల్పిస్తామని, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కళాశాలల్లో కియోస్కల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని నీలిమ అంటున్నారు.

free-pads
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎకరా భూమిపై  ఏటా రూ.80 వేలు ఆదాయం?
అడవిలో హరితహారమా...?
ఈయన దేవుడి సొమ్ము స్వాహా చేస్తారా... ?
జగన్‌ టీమ్ లో, డైనమిక్‌ ఆఫీసర్‌ ?
' సొసైటీ ఒక సైకో !! '
పసిబిడ్డను కాపాడిన వై.ఎస్‌. జగన్‌ !!
పట్టాలపైకి, ప్రైవేటు రైలు !!
పోలవరం గుట్టు విప్పిన నివేదిక !!
జై, జై, జగన్‌ !!
అడివి పిలుస్తోంది,వెళ్దామా... !!
వాటీజ్‌ దిస్‌, అధ్యక్షా...?
చంద్రయాన్‌ అక్టోబర్‌లోనా.. ?
తాప్సి దెబ్బకు, సందీప్‌ షాక్‌ !!
కోర్టుకు చేరిన 'బిగ్‌బాస్‌' లొల్లి ?
'కియాలో వైఎస్‌ ఆత్మ...?'
'టిక్‌టాక్‌ బ్యాచ్‌'కి చెక్‌...?
ఫోటో ఫీచర్ : గాలిలో తేలినట్టు, ఆకాశం తాకినట్టు !!
కరెంట్ లొల్లికి అజేయ కళ్ళెం ?
'చంద్రయాన్‌ ' ఆగడం వెనుక సీక్రెట్‌..?
ప్రభుత్వాఫీసులో టిక్‌టాక్‌, అధికారులు షాక్‌?
 నిరుద్యోగులకు కిక్‌ ఇచ్చే వార్త !!
క్రికెట్‌లో ఇంత కిరికిరి ఉందా...?
అనిల్‌ స్పీచ్‌, జగన్‌ షాక్‌...!!
తెలుగు పత్రికలో సూపర్‌ బ్లండర్‌...?
''నేనేం తప్పుచేశాను... ?''
తెలంగాణ బీడుభూముల ముక్తీశ్వరం
వరల్డ్‌కప్‌ విజేత న్యూజీలాండ్‌ ...?
'నన్నెందుకు ముఖ్యమంత్రిని చేశారు... ? '
జగన్‌కి జనం ప్రాణాలే ముఖ్యం..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.