Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:54 pm IST

Menu &Sections

Search

ఆన్‌లైన్ షాపింగ్‌లో అయోమ‌యం...!

ఆన్‌లైన్ షాపింగ్‌లో అయోమ‌యం...!
ఆన్‌లైన్ షాపింగ్‌లో అయోమ‌యం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆన్‌లైన్‌ షాపింగ్‌లో దుస్తులు, పాదరక్షల విషయంలో చాలామంది చేదు అనుభవాలు ఎదుర్కొంటారు. ఆర్డర్‌ చేసిన దానికి చేతికందిన దానికి తేడా కనిపిస్తుంది. కొన్నిసార్లు రంగులు, సైజులు మారిపోతాయి. కాస్త ప్రిపేర్‌ అయితే ఇలాంటి ఇబ్బందులను అధిగమించి సులువుగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయవచ్చు. 
రంగుల ఎంపికలో తికమక ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేటప్పుడు ఆర్డర్‌ ఇచ్చిన రంగు ఒకటయితే, తీరా చేతికొచ్చేది మరో రంగు. మీ ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ స్క్రీన్‌లో చూసినప్పుడు ఆ దుస్తులు నిజమైన రంగుకు భిన్నంగా కనిపించటమే దానికి కారణం. ఖచ్చితంగా మీకు నచ్చిన రంగునే ఎంచుకోవాలనుకుంటే మాత్రం ముందు దుస్తుల రంగుల గురించి కొంత అవగాహన ఉండాలి. కొన్ని దుస్తులు ఒరిజినల్‌గా చూసిన దానికి భిన్నంగా ఫోటోల్లో కనిపిస్తాయి. ముదురు రంగుల్లో ఉన్న దుస్తులు ఫోటోల్లో డల్‌గా కనిపిస్తాయి. కాంతిమంతంగా ఉండే రంగులు ఫోటోల్లో మరింత కాంతిమంతంగా కనిపిస్తాయి. 


సైజ్‌ తెలిస్తే సరైన ప్రోడక్ట్‌ ఆన్‌లైన్‌లో నచ్చిన దుస్తులు, పాదరక్షలను ఆర్డర్‌ చేసేముందు కొలతలను సరి చూసుకోవాలి. అవసరమైతే టైలర్‌ సహాయం తీసుకోవాలి. తీసుకొన్న కొలతల ప్రకారం మన ఆర్డర్‌ను రివ్యూ చేసి ఎడిట్‌ చేయాలి. చాలాసార్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు సైజ్‌చార్ట్‌లను పట్టించుకోరు. అన్ని వెబ్‌సైట్‌లలో కొలతల ప్రమాణాలు ఒకేలా ఉండవు. కాబట్టి తప్పనిసరిగా సైజ్‌చార్ట్స్‌లోకి వెళ్లి కొలతలు మళ్లీ ఒక్కసారి చూసుకోవాలి. 


సైజ్‌లను సరిపోల్చడం బ్రాండ్‌ను బట్టి కూడా సైజ్‌లు మారతాయి. చాలా బ్రాండ్‌లకు వాటి స్వంత సైజ్‌ చార్ట్‌లు ఉంటాయి. ఛాతీ, నడుము కొలతలు ఉన్న నోట్‌ను దగ్గర ఉంచుకోవాలి. మీ శరీర కొలతలు మీరు కొనాలనుకున్న బ్రాండ్‌ తాలూకు ఉత్పత్తలతో మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి.  ఒకవేళ పూర్తిగా సంబంధం లేని ప్రోడక్ట్‌ డెలివరీ అయితే దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయండి. 


పారదర్శక పరిష్కారాన్ని అందించేందుకు దీనిని ప్రారంభించినట్లు ఓసీఎంసీ సంచాలకులు వెల్లడించారు. అయితే ఇక్కడ పరిష్కారమయ్యే ఫిర్యాదుల వివరాలు బహిర్గతం చేయబోమని ఆయన తెలిపారు. అవకతవకలపై ఫిర్యాదు అందినప్పుడు మొదట కొనుగోలుదారు, విక్రయదారుడు పరస్పరం అంతర్జాలంలో సంప్రదించుకుని వివాదం పరిష్కారానికి ప్రోత్సహిస్తారు. దీనికోసం ఓసీఎంసీ వెబ్‌ సైట్‌ లో ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగం ద్వారా కొనుగోలు రసీదు, గ్యారెంటీ పత్రాలు, బిల్లులు తదితరాలు పంపించవచ్చు. వారంలోగా వివాదం పరిష్కారం కానిపక్షంలో తటస్థ వ్యక్తిని వివాదపరిష్కర్తగా నియమిస్తారు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు.. ఒక్కోసారి పార్శిల్‌లో సంబంధిత వస్తువు కాకుండా ఇతరత్రా ఏమైనా వస్తుంటాయి. దీనిపై సంబంధిత విక్రయ సంస్థ తగిన విధంగా స్పందించని పక్షంలో తమ వద్ద ఫిర్యాదు చేయవచ్చని ఓసీఎంసీ సంచాలకులు తెలిపారు. 


online-shopping
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సినిమా ప్రొడ్యూస‌ర్‌తో ప‌నేంటి...?
హీరో శ్రీ‌కాంత్ కి డ‌స్ట‌ర్‌1212 కి సంబంధం ఏమిటి...?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.