Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 11:51 pm IST

Menu &Sections

Search

మహిషాసురమర్ధిని నృత్య క్రీడే దాండియా..

మహిషాసురమర్ధిని నృత్య క్రీడే దాండియా..
మహిషాసురమర్ధిని నృత్య క్రీడే దాండియా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా ఆడతారు. అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని ప్రతీక.  సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులు. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ కు  పరిచయ మైంది. కళలతో దేశసమైఖ్యతను చాటేలా  గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా నగర వాసులు దాండియా పట్ల ఆసక్తతను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో  వర్క్ షాపులను నిర్వహింస్తున్నారు.  చివరగా మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని క్రియోటివ్ సోల్  వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ ఈ సందర్భంగా తెలిపారు.  చిన్నారుల మొదలు, యువతీ యువకులు, పెద్దలు విలువైన బహుమతులు గెలుచు కునేందుకు పోటీపడి మరీ అభ్యాసం చేస్తున్నారు.బెంజి సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో నిరంతర శిక్షణా కార్యక్రమం జరగుతుండగా  ఈ గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాలకు మంచి స్పందన లభిస్తోంది. దీనితో యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 21 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కలిగిన శిక్షకులను రప్పించామని సుమన్ మీనా తెలిపారు. ఈవెంట్ ప్రవేశం కోసం నిర్ధేశించిన ఎంట్రీ టిక్కెట్లు పరిమితంగానే ఉన్నాయని, జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో 26 సాయంత్రం వరకు ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. దాండియా వేడుకకు నగరం సన్నద్ధం అవుతోంది. ఈ నెల 28న లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో  గార్బా, దాండియా 2019 మెగా ఈవెంట్  జరగనుండగా ఇందుకు అవసరమైన శిక్షణ చురుకుగా సాగుతోంది. ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు రూ.లక్షకు పైబడిన బహుమతులను అందిస్తున్నామని నేహా జైన్ పేర్కొన్నారు. నిర్వాహకులు వివరించారు. కార్యక్రమ ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్  వ్యవహరిస్తుండగా, సెప్టెంబరు 28 నాటి మెగా ఈవెంట్ కు ప్రమెషన్ గా ప్రతి వారం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నామన్నారు. క్రియేటివ్ సోల్  కల్చరల్ సొసైటీ నేతృత్వంలో గత రెండు సంవ్సరాలుగా నగరంలో దాండియా వేడుక  మూడో సారి జరుగుతుంది; 
28వ తేదీ నాటి మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందించనున్నారు. ప్రస్తుత కార్యశాల లో ఉదయం 10గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగుతున్న శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని అభ్యాసం చేస్తున్నారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, హోరెత్తించే వాద్యంలతో  మెగా ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా,  గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖనాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వివరాలకు 9849468498, 8317556636, 9121605288 నెంబర్లతో సంప్రదించవచ్చు.


Dandia is played in North India in symbol of the war between Goddess Durga and Mahishasur.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం
తెలంగాణలో మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందా ..?
టీఆర్ఎస్ కి అక్కడ ఎదురీత తప్పదా..?
జలుబుతో వచ్చి.. మృత్యువాత పాడడం దారుణం..
నిజంగానే ప్రేవెట్ ఆపరేటర్లతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందా..?
అస్వస్థతకు గురైన అమితాబ్..
ఎపిలో నేటి నుంచి వైఎస్ఆర్ నవోదయం పధకం..
గెలుపు అనివార్యమంటున్న గులాబీదళం... కేసీఆర్ సభకు సన్నర్ధం
ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్న ఆర్టీసీ జేఏసీ
గ్రీన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకు చర్యలు..
విరుద్ధంగా కేటాయింపులు.. అందుకే రద్దు చేశాం..
మొత్తానికి బోటు ఆచూకీ దొరికిందా..
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
ఉద్యమరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మె.సామూహిక దీక్షల్లో సిపిఐ ..
భర్తను గోతునులిమి చంపిన భార్య..
మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
ఆయన అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుంది.
48 గంటల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్
ఆ చర్చలకు..15 సంవత్సరాలు..
ఇది నిజమేనా..ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదా
ప్రభుత్వ ఉద్దేశం తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేది.
లోయలోపడిన పర్యాటకుల బస్సు..పది మంది దుర్మరణం..
ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుందే
ఆద్యంతం వీనుల విందుగా సిరిమానోత్సవం..
తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు వెనక్కి..
వై ఎస్ పాలన తిరిగి మొదలైందిగా..
వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడను..
జగనన్న ముద్ర ఉండేలా.. విద్య మంత్రి పాఠాలు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తాం..
ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతోనే వారికీ ఆత్మకు శాంతి
45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఆయన మైండ్‌ బ్లాక్‌..
తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.