వయ్యారి భామ ని హంస నడక.. నడుమే ఉయ్యాలా నడకే జంపాల.. అంటూ తెలుగు కవులు అమ్మాయిల నడకను పోలుస్తారు. ఎందుకంటే ప్రకృతి అందాలను దాచుకున్నట్లు.. అమ్మాయిలు కూడా అందాల నిధిని దాచుకున్నారు. ఇకపోతే వారి నడక తీరును బట్టి వారిలో కామ కోరికలు ఏ రేంజులో ఉంటాయో తెలుసుకోవచ్చును అంటున్నారు నిపుణులు. 


ఈ నడక శరీరానికి చాలా ముఖ్యం ఎంత ఎక్కువ దూరం కాలినడకన నడిస్తే శరీరానికి అంతకు మించిన బలం వస్తుందని, అందుకే ఆడ, మగ తేడా లేకుండా పొద్దున్నే ఫర్లాంగ్ దూరం వాకింగ్ చేస్తే మంచిదని అంటున్నారు. స్త్రీలో ఉండే లక్షణాలను మన పూర్వీకులు ఇప్పటికే అనేక గ్రంథాలలో విషయం తెలిసిందే. కానీ, ఇటీవల జరిపిన పరిశోధనల్లో నడకను బట్టి కోరికలు ఎలా ఉన్నాయో అనే విషయాన్నీ విడుదల చేశారు సదరు పరిశోధకులు. 


విషయానికొస్తే.. చాలా మంది ఆడవాళ్ళూ చక్కగా నడుస్తుంటారు.. అలాంటి వారిలో కామకోరికలు పెద్దగా ఉండవని అంటున్నారు. మరి కొందరు మాత్రం పిల్లి నడక అదేనండి క్యాట్ వాక్ చేస్తుంటారు. అలాంటి వారి గురించి చెప్పనక్కర్లేదు సుఖప్రాప్తిని రోజు అనుభవిస్తారని అంటున్నారు. ఇక నడుమును అటు ఇటు తిప్పేవారిలో కామా కోరికలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. 


మరో విషయమేంటంటే.. అలా నడుము తిప్పుతూ నడిచే ఆడవాళ్ళ కళ్ళ నుంచి కటి ద్వారా వెన్నెముకకు ఒక రకమైన శక్తి లభిస్తుందని వారంటున్నారు. ఇలా నడక తీరు ఉన్నవారిలో కాకుండా స్త్రీల సౌష్టవం ఉన్న వారిలో కూడా లైంగిక అవయవాల పటిష్టత కలిగి ఉండడం వల్ల శృంగార వాంఛ ఎక్కువగా ఉందని వారు తేల్చారు.చూసారుగా నాకు ఇష్టం లేదు అనే ఆడవారు కూడా కామ కోరికలను కలిగి ఉంటారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: