Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:57 am IST

Menu &Sections

Search

ఒక భర్త, ఏడుగురు భార్యల వింత ఘటన

ఒక భర్త, ఏడుగురు భార్యల వింత ఘటన
ఒక భర్త, ఏడుగురు భార్యల వింత ఘటన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక భర్త, ఏడుగురు భార్యల వింత ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.  ఏదేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపడినట్టే. నిజంగానే ఒక భర్త కోసం ఏకంగా ఏడుగురు మహిళలు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి నా భర్త అంటే నా భర్త అంటే ఎవరికైనా పిచ్చిలేస్తుంది కదూ. హరిద్వార్‌ లోని పోలీసులే కాదు స్థానికులకు కూడా మతిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది.   అసలేం జరిగిందంటే.. హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఏం జరిగిందో ఏమో ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చనిపోయాడు. 
ఓ వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు భార్యలు సిగపట్లకు దిగారు. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎవరికి మృతదేహం అప్పగించాలో అర్థంకాక బిక్క మొహాలు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటన హాట్‌ టాపిక్ అయ్యింది. పోలీసులు ఈ  ఘటనపై కేసు నమోదు చేసి పోస్ట్‌మార్ట్ నిర్వహించారు. మృతదేహాన్ని అప్పగించేందుకు కుటుంబ సభ్యులకు కబురు పంపారు.తర్వాత అసలు సినిమా మొదలైంది. పోలీసులకైతే చుక్కలు కానిపించాయనే చెప్పాలి. పవన్ కుమార్ డెడ్‌బాడీ కోసం ముందు ఐదుగురు మహిళలు వచ్చారు. మా ఆయన అంటే..కాదు మా ఆయన అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. ఆయన తమ భర్తేనని తమకు అప్పగించాలని పోలీసుల్ని కోరారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే మరో ఇద్దరు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారు కూడా ఇదే వాదనను వినిపించారు. మొత్తం ఏడుగురు వచ్చి మృతదేహం కోసం కొట్లాటకు దిగారు. తామందరం అతడి భార్యలమని చెప్పడంతో పోలీసులే కాదు స్థానికులు సైతం విస్మయానికి గురయ్యారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థంకాలేదు.. వారికి సర్థిచెప్పాలని చూసినా ఫలితం దక్కలేదు. పోలీసులు అందర్ని శాంతపరచడానికి కొద్దిగా సమయం పట్టింది. గొడవ కాస్త తగ్గిన తర్వాత అతడి అంత్యక్రియలు నిర్వహించారు. 

The strange event of a husband and seven wives has now become hottopic.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వై ఎస్ పాలన తిరిగి మొదలైందిగా..
వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడను..
జగనన్న ముద్ర ఉండేలా.. విద్య మంత్రి పాఠాలు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తాం..
ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతోనే వారికీ ఆత్మకు శాంతి
45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఆయన మైండ్‌ బ్లాక్‌..
తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
రాజకీయ శక్తుల చేతిలోకి ఆర్టీసీ సమ్మె..
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా
ఎన్ సిసితో నైపుణ్యం అభివృద్ధి..
పారదర్శక పాలనలో వైఎస్‌ జగన్‌ మరో అడుగు
పర్యాటకులకు గొప్పగా ఆతిధ్యం..ఆ హోటల్స్ ప్రత్యేకత
చరిత్రలో ఈ రోజు
ఉన్నచోటే గ్రంధాలన్నీ చదివేయచ్చు..అదెలా అంటే
జడివానలతో తీవ్ర ఇక్కట్లలో వాహనదారులు
డ్రగ్స్, డ్రెసింగ్ కొనుగోళ్లలో తవ్వేకొద్దీ అవినీతి భాగోతం
ఇక నుంచి ప్రజా రవాణా శాఖగా ఆర్టీసీ
బాబుకి తాను చేసిన తప్పులు తెసొస్తున్నట్టుగా ఉందే.. .
అచ్చమైన తమిళ సంప్రదాయ డ్రెస్
ఆ విషయంలో ఆయనకు ఆయనే చాటి.
స్ట్రీట్ వ్యూ కెమేరాతో తస్మాత్ జాగ్రత్త
విష జ్వరాలు వ్యాప్తిపై వైద్యులను హెచ్చరించిన గవర్నర్
ఆ పార్లమెంటేరియన్ ది పదహారేళ్ల ప్రేమ..బంధమవుతుంది
చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ టూర్ షెడ్యూల్ ఇలా..
జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. ఎందుకు అంటే...?
టూరిస్టులకు భలే చాన్సలే..
మరణాల్లో ఆత్మహత్యలదే పైచేయి..
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకే ఇబ్బంది..
అడ్డంగా దొరికిపోయిన నలుగురు ఎర్ర స్మగ్లర్లు
అయుష్మన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ చాలా మెరుగు
కంటివెలుగుకు టాస్క్ ఫోర్స్ కమిటీ
ప్రధాని మోడీ కోసం మిసైల్ విమానం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.