కాలం మారింది.. ఆహారపు అలవాట్లు మారాయి.. దానితో చాలా మంది శృంగార ప్రియులు తమ భార్యతో కానీ, తమ ప్రియురాలితో గాని శృంగారం చేయాలనీ అనుకుంటారు. అలాంటి వారు తొందరగా వారి శక్తిని కోల్పోయి ఆ సుఖ ప్రాప్తి ని పొందలేక పోతున్నామని భాదపడుతుంటారు. ఈ సమస్యతో రోజు రోజుకు చాలా మంది భాధపడుతుంటారు. దానితో పిల్లలు పుట్టలేదని భాదపడుతుంటారు. అలాంటి వారి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వారి శక్తీ మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం.. 


రసిక ప్రియులు ఈ శృంగారంలో రోజు పాల్గొనాలని చాలా ఆశగా అనుకుంటారు. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అంటారు. శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ కావడం వల్ల మనిషి శరీరం చాలా బాగుంటుందని నిపుణులు అంటున్నారు. 


మగాళ్లకు ఉన్న చిన్న చిన్న తలనొప్పి వాటిని శృంగారంలో పాల్గొనడం ద్వారా దూరం చేసుకోవచ్చునని అంటున్నారు. కణజాలాలు ఉత్తేజ పడటం వల్ల మనిషి మరింత ఆరోగ్యాంగా తయారవుతాదట. వారాంతరంలో రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు.దానితో పాటుగా చర్మం కూడా మృదువుగాను అందగాను తరవుతుందట. 


ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది.. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. శరీరం నుండి వచ్చే అధిక దుర్వాసనను రాకుండా చేస్తుంది. అందుకే ఆడవారు మగవారి కౌగిలిలో ఉండేందుకు ఎక్కువగా ఆశపడుతుంటారు అని సెక్స్ నిపుణులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: