Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 8:43 pm IST

Menu &Sections

Search

రండి బాబు...రండి! వేడి వేడి జఫ్ఫా కేకులు.....ఫ్రీ ఫ్రీ

రండి బాబు...రండి! వేడి వేడి జఫ్ఫా కేకులు.....ఫ్రీ ఫ్రీ
రండి బాబు...రండి! వేడి వేడి జఫ్ఫా కేకులు.....ఫ్రీ ఫ్రీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జఫ్సా కేక్  ఎప్పుడైనా తిన్నారా.....?  కప్ కేకుల్లో చాక్లెట్ క్రీమ్‌ను పెట్టి నూనెలో దోరగా వేయించి సరికొత్తగా తయారు చేసారు. కేకుని నూనె లో వేయుంచడమేంటి రా..... జఫ్ఫా మొహల్లారా అని చిరగ్గా ముఖం పెట్టకండి ....ఇవి భలే రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు కూడా.  కానీ ఈ    జఫ్సా కేక్స్ ని మన ఇండియాలో తయారు చెయ్యట్లేదు.

వీటిని తినాలంటే మీరు  ఐర్లాండులోని ఆంట్రిమ్ కౌంటీకి వెళ్లాలి. మరి, మన బ్రహ్మనందం..ఊతపదంగా వాడిన ‘జఫ్ఫా’ పదం ఈ కేక్ కి ఎలా పెట్టారు అని  తెలుసుకోవాలంటే.. ‘జఫ్ఫా’ గురించి ముందుగా తెలుసుకోవాలి.అసలు ‘జఫ్ఫా’ అనేది తిట్టు కాదు. ఇజ్రాయెల్‌ సముద్ర తీరంలో ఉన్న ఓ పోర్టు సిటీ పేరు. అయితే, ఇలాంటి నగరం ఒకటి ఉందని మన తెలుగు ప్రజలకు తెలియదు.
అందుకే  బ్రహ్మీ దాన్ని ఊతపదంగా మార్చుకుని, అందరినీ జఫ్ఫాగాళ్లని తిట్టడంతో అంతా దాన్ని బూతుల జాబితాలో కలిపేశారు.


ఆ పేరుతో బ్రహ్మానందం  ఏకంగా సినిమాయే తీసాడు.  బ్రహ్మనందం..ఊతపదంగా వాడిన ఆ మాట తెలుగు తిట్ల డిక్షనరీలో ఎప్పుడో చేరిపోయింది. మరి, ఆ మాటకు అర్థం ఏమిటీ? ఆ పదం నిజంగా తిట్టేనా? అనే అనుమానం మాత్రం తెలుగు ప్రజల్లో అలాగే ఉండిపోయింది.


హాలోవీన్, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకుని కో ఆంట్రిమ్‌లోని ఓ చిప్ షాప్ సరికొత్తగా వంటకంతో కస్టమర్లను సర్‌ప్రైజ్ చేయాలని భావించింది.  తమ స్టోర్‌కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఈ జఫ్ఫా కేక్ పంచుతూ ఆకట్టుకుంటోంది.  అయితే, ఈ కేకుల పేరుకు జఫ్ఫా పేరునే ఎందుకు సెలక్ట్ చేసుకునేరనేది తెలియలేదు. తెలిసి పెట్టారో.. తెలియక పెట్టారో తెలీదుగానీ, ఈ కేకుకు ఆ పేరు కరక్టే అనిపిస్తోంది. 
మరిలేకపోతే ఏంటి....?  కేకుని నూనె లో వేయుంచడమేంటి అంటున్నారు భోజన ప్రియులు.


chip shop in ireland making battered jaffa cakes and people are very sceptical
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
152 వ సినిమాకి సిద్ధం అవుతున్న చిరు
మైనర్ బాలిక శృంగారం కోసం 565 కిలోమీటర్లు నడక
హీరోగా చేస్తున్న తరుణ్ భాస్కర్
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..
హీరోగా చేస్తున్న తరుణ్ భాస్కర్
ఫోన్ లో చిత్రీకరిస్తుంటే..... గ్యాస్ సిలిండర్ బాంబులా పేలింది.
ఈ సారైనా నాగబాబు కోరిక నెరవేరుతుందా...
ఆకాష్ పూరి కోసం రంగంలోకి దిగనున్న శివగామి
అమెజాన్ ప్రైమ్‌‌ యూజర్స్ కీ గుడ్ న్యూస్....
బాలకృష్ణ 105వ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్
లేడీస్‌ కూడా లేడీ అర్జున్‌రెడ్డి, లేడీ కబీర్‌ సింగ్‌లా...
పూజా హెగ్డే ఏపాత్రఐనా చేసేందుకు రెడీ అంటుంది.
హారన్ మోత వినపడలేదు కదా...... ఐతే కరెంట్ సైరన్ మోత మోగిస్తాం చూడండి
తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
తెలంగాణ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
తమిళనాడులో వింత దొంగతనం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసి దీక్ష
ఆర్టీసీ సమ్మె...కేసీఆర్ కొత్త నిర్ణయం పై ఆసక్తి
కందిపప్పు చేసిన మహత్యం .
ప్రమోషన్స్‌కు పదేళ్లు దూరంగా గడిపాను.. నయనతార
అనసూయ వ్యాఖ్యలు పై చాలా ఆశక్తి .
రూ. 2,000 నోటు మాయం ... దీని కూడా రాదు చేస్తారా ????
మగాళ్లు అంటే అంత తక్కువనా ఆడవాళ్లకి ...???
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా..గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌
టీవీ డిబేట్ లలో వైసీపీ నాయకులు మేలుకోండి
వానల రాకతో ....జలకాలాటలలో......!
ప్రైవేటు రైల్వేలో విభిన్న మర్యాదలు ..??
కోలీవుడ్ లో బంధుప్రీతి
భారత దేశ లింగమార్పిడి రచయిత్రికి అరుదయిన ఘనత
బాబు..మరి అంత ఇరిటేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు
సీతారాముల ఆలయంలో దొంగల చోరీ..రూ.15లక్షల విలువ గల బంగారం,వెండి అపహరణ.
ఈ రోజు నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు
పట్టుబడ్డ లలిత జ్యూవెల్లర్స్ దొంగలు
డ్రీమ్‌గర్ల్‌ పై మధ్యప్రదేశ్‌మంత్రి ఆసక్తికర వ్యాఖ‍్యలు
చూడముచ్చటగా ఉన్న ..ప్రతిరోజూ పండగే షార్ట్ వీడియో ముచ్చట్లు
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీలో 75 శాతం స్థానికులకే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.