Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

J Satish Reddy

Email: satishjadda@gmail.com

Mobile: 9398458146

జ‌గ‌న్ డెసిష‌న్‌పై వైసీపీ నేత‌ల ఆగ్ర‌హం... ర‌గులుతున్నారా...!
జ‌గ‌న్ డెసిష‌న్‌పై వైసీపీ నేత‌ల ఆగ్ర‌హం... ర‌గులుతున్నారా...!

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ తీస్తున్న ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. వాస్త‌వా నికి జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాల‌ను విప‌క్షాలు రాద్ధాంతం చేస్తాయి. కానీ ఇప్పుడు రివ‌ర్స్‌లో ఈ కేసు న‌డుస్తోం ది.  త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేయ‌నున్నారు. ఈక్ర‌మంలో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలో కి వ‌చ్చేందుకు అనేక మంది నాయ‌కులు కృషి చేశారు. దీంతో స్తానిక ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపించేందుకు, స్థానికంగా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావించార

జ‌గ‌న్ డెసిష‌న్‌పై వైసీపీ నేత‌ల ఆగ్ర‌హం... ర‌గులుతున్నారా...! By J Satish Reddy, February 22
జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం.. టీడీపీతో మ‌రింత ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా....?
జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం.. టీడీపీతో మ‌రింత ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా....?

ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత సంచ‌ల‌నానికి దారితీసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యా లు అన్నీ ఒక ఎత్త‌యితే.. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రింత దుమ్మురేపుతోంది. టీడీపీ అధినేత‌ చంద్ర బాబు పాల‌నా హ‌యాంలో ఏపీలో జ‌రిగిన కార్య‌క్ర‌మాలు, బాబు తీసుకున్న నిర్ణ‌యాలు, ఆయ‌న వేసిన అడుగులు, కార్పొ రేష‌న్ల ఏర్పాటు, నిదుల వినియోగం, కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు ఇలా అనేక అంశాల‌ను మ‌రీ ముఖ్యంగా ఐదేళ్ల‌లో ఆయ‌న తీసుకు న్న ప్ర‌తి నిర్ణ‌యాన్నీ జ‌ల్లెడ ప‌ట్టేలా జ‌గ

జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం.. టీడీపీతో మ‌రింత ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా....? By J Satish Reddy, February 22
`మోసగాళ్ళు`లో చందమామ.. స్టైలిష్‌ లుక్‌లో కాజల్ అదుర్స్‌
`మోసగాళ్ళు`లో చందమామ.. స్టైలిష్‌ లుక్‌లో కాజల్ అదుర్స్‌

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఈ భామ ప్రస్తుతం పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. వరుస సీనియర్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను అదే ఫాం కంటిన్యూ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. యంగ్ హీరో మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న హాలీవుడ్ సినిమా మోసగాళ్ళు. తెలుగు, ఇంగ్

`మోసగాళ్ళు`లో చందమామ.. స్టైలిష్‌ లుక్‌లో కాజల్ అదుర్స్‌ By J Satish Reddy, February 21
నితిన్ ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్‌... ' భీష్మ ' బొమ్మ అదిరింది..!
నితిన్ ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్‌... ' భీష్మ ' బొమ్మ అదిరింది..!

దాదాపు మూడేళ్ల తరువాత నితిన్‌ ఖాతాలో మరో హిట్ పడింది. ఏడాది విరామం తరువాత వెండితెర మీద కనిపించిన యంగ్ హీరో నితిన్‌ సాలిడ్‌ సక్సెస్‌ తో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో సూపర్బ్‌ అనిపించాడు. రొటీన్‌ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినా కామెడీతో మెప్పించి హిట్ లిస్ట్‌లోకి చేరిపోయాడు. యంగ్ హీరో నితిన్‌, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన తాజా చిత్రం భీష్మ. నితిన్ దాదాపు ఏడాది విరామం తరువాత చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నితిన్‌ గత మూడు చిత్రాలు ఫెయిల్ కావటంతో ఈ సి

నితిన్ ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్‌... ' భీష్మ ' బొమ్మ అదిరింది..! By J Satish Reddy, February 21
భీష్మ‌: టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకీ ఇంటికి క్యూ క‌ట్టాల్సిందే...!
భీష్మ‌: టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకీ ఇంటికి క్యూ క‌ట్టాల్సిందే...!

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్‌ హీరోగా, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం భీష్మ. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకుడు. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ రెండో సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్ మీద కన్నేశాడు. దాదాపు ఏడాది పాటు కేవలం స్క్రిప్ట్ మీద పని చేసిన వెంకీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌ టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొంత కాలంగా నితిన్‌ సినిమాల్లో మిస్‌ అయిన ఎనర్జీని మరోసారి తెర మీద చూపించాడు. దిల్‌ సినిమా సమయం

భీష్మ‌: టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకీ ఇంటికి క్యూ క‌ట్టాల్సిందే...! By J Satish Reddy, February 21
ప్రజలకు వాస్తవాలు చూపిస్తా.. ఎన్టీఆర్‌ జీవితంపై మంచు విష్ణు వెబ్‌ సిరీస్‌
ప్రజలకు వాస్తవాలు చూపిస్తా.. ఎన్టీఆర్‌ జీవితంపై మంచు విష్ణు వెబ్‌ సిరీస్‌

ఎన్టీఆర్‌ రాజకీయ నాయకుడిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా హీరో మంచు విష్ణు ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో శ్రీకాంత్‌ నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా కొన్ని వాస్తవాలను ప్రజలకు తెలియ చేస్తామంటున్నాడు విష్ణు. ఓటీటీ ప్లాట్‌ ఫాం జీ5లో చదరంగం పేరుతో ఈ వెబ్‌ సిరీస్‌ ప్రసారం కానుంది. విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ సిరీస్‌కు రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా, ఫిబ్రవరి 20 నుంచి ఇది జీ5లో మాత్ర‌మే ప్ర‌త్యేకించి ప్రదర్శించబడుతుంది.

ప్రజలకు వాస్తవాలు చూపిస్తా.. ఎన్టీఆర్‌ జీవితంపై మంచు విష్ణు వెబ్‌ సిరీస్‌ By J Satish Reddy, February 20
మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రిజర్వేషన్లలో మార్పులు!
మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రిజర్వేషన్లలో మార్పులు!

9 ఏళ్ల పోరాటం తరువాత అధికార పీఠాన్ని దక్కించుకున్న యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందాలన్న ఉద్దేశంతో ప్రతీ ఒక్కరు లబ్ధి పొందేలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వాలింటర్లతో సంక్షేమ పథాకాలు అర్హుల గుమ్మలోకి తీసుకువచ్చిన జగన్‌, మధ్యాహ్న భోజన పథకంలో పోషకావారాలు, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీలో మార్పలు లాంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో కార్యక్రామనికి శ్రీకారం చుట్టార

మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రిజర్వేషన్లలో మార్పులు! By J Satish Reddy, February 20
అందుకే మా ఆయన గుర్రమెక్కలేదు.. హీరోయిన్‌ ట్విటర్‌ పోస్ట్‌
అందుకే మా ఆయన గుర్రమెక్కలేదు.. హీరోయిన్‌ ట్విటర్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టైల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ సోనమ్ కపూర్. స్టార్ హీరో అనిల్‌ కపూర్‌ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది ఆ బ్యూటీ. తాజాగా ఈ భామ తన పెళ్లి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ అహూజా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది సోనమ్‌. అయితే ఆ పెళ్లి ఆనంద్ అహుజా బరాత్‌ వద్దని చెప్పాడట. అలా ఎందుకు

అందుకే మా ఆయన గుర్రమెక్కలేదు.. హీరోయిన్‌ ట్విటర్‌ పోస్ట్‌ By J Satish Reddy, February 19
పక్కింటబ్బాయిలా ఎన్టీఆర్‌.. పెద్ద ప్లానే వేసిన త్రివిక్రమ్‌!
పక్కింటబ్బాయిలా ఎన్టీఆర్‌.. పెద్ద ప్లానే వేసిన త్రివిక్రమ్‌!

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో ఎన్టీఆర్‌ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమాకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.

పక్కింటబ్బాయిలా ఎన్టీఆర్‌.. పెద్ద ప్లానే వేసిన త్రివిక్రమ్‌! By J Satish Reddy, February 19
పవన్ రేంజ్‌ మామూలుగా లేదుగా.. సెట్టింగులకే అంతా?
పవన్ రేంజ్‌ మామూలుగా లేదుగా.. సెట్టింగులకే అంతా?

రాజకీయాల్లో ఫెయిల్ అయిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టాడు. పాలిటిక్స్‌ కు పూర్తిగా బ్రేక్‌ ఇవ్వకపోయినా.. ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వరుసగా మూడు సినిమాలను ప్రకటించి అభిమానులను ఖుషీ చేశాడు పవన్‌ కళ్యాణ్. ఇప్పటికే పింక్‌ రీమేక్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు వకీల్ సాబ్‌, లాయర్‌ సాబ్‌ అనే టైటిల్స్‌ పరిశీలిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఈ సినిమాలో హీరో

పవన్ రేంజ్‌ మామూలుగా లేదుగా.. సెట్టింగులకే అంతా? By J Satish Reddy, February 18
`పింక్` రీమేక్‌కు కమర్షియల్ టచ్‌.. పాడు చేయొద్దంటున్న ఫ్యాన్స్‌!
`పింక్` రీమేక్‌కు కమర్షియల్ టచ్‌.. పాడు చేయొద్దంటున్న ఫ్యాన్స్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన పింక్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు పవన్‌. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ పోషిస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా మేజర్‌ పార్ట్ షూటింగ్‌ కూడా పూర్తయినట్టుగా సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్

`పింక్` రీమేక్‌కు కమర్షియల్ టచ్‌.. పాడు చేయొద్దంటున్న ఫ్యాన్స్‌! By J Satish Reddy, February 18
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌పై ఫైర్‌ అయిన హాట్ హీరోయిన్‌
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌పై ఫైర్‌ అయిన హాట్ హీరోయిన్‌

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నాయకుడు మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా చదువుకున్న వారిలోనే విడాకులు తీసుకుంటున్న వారు ఉన్నారన్నారు మోహన్‌ భగవత్‌. అయితే ఈ వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ఖండించింది. వివరాల్లోకి వెళితే.. ఆర్‌ ఎస్‌ ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అహమదాబాద్‌ లో కొంతమంది వర్కర్స్‌ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో డైవర్స్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  ముఖ్యంగా ఉన్నత వర్గాల్లో చదువుకున్న వారిలో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌పై ఫైర్‌ అయిన హాట్ హీరోయిన్‌ By J Satish Reddy, February 17
`సైరా` తరువాత సురేందర్‌ రెడ్డి ఏమయ్యాడు.. కొత్త సినిమా ఎప్పుడు?
`సైరా` తరువాత సురేందర్‌ రెడ్డి ఏమయ్యాడు.. కొత్త సినిమా ఎప్పుడు?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహా రెడ్డి. రేనాటి గడ్డ మీద బ్రిటీష్‌ పాలకులను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 12 చిరు కలను నేరవేర్చేందుకు మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, దర్శకుడు సురేందర్‌ రెడ్డిలు ఎంతో శ్రమించారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా మూడేళ్ల పాటు శ్రమించాడు. అయితే ఈ సినిమాకు హిట్ టాక్‌ వచ్చినా రికార్డ్‌ లు తిరగ రాసే స్థాయిలో మాత్రం సక్సెస్‌ కాలేదు.

`సైరా` తరువాత సురేందర్‌ రెడ్డి ఏమయ్యాడు.. కొత్త సినిమా ఎప్పుడు? By J Satish Reddy, February 17
అందుకే సినిమాలు చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన పవన్‌
అందుకే సినిమాలు చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన పవన్‌

హీరోగా కెరీర్‌ టాప్‌ ఫాంలో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌, సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఒక దశలో ఇక సినిమాలు  చేయనంటూ ప్రకటించేశాడు కూడా. పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని గత ఎన్నికల్లో పోటి చేశాడు. అయితే ప్రజలు వెండితెర మీద ఆదరించినట్టుగా పవన్‌ను రాజకీయాల్లో ఆదరించలేదు. దీంతో పవన్‌ పార్టీకి దారుణమైన రిజల్ట్స్‌ వచ్చాయి. ఎన్నికల తరువాత కూడా కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన పవన్‌ ప్రస్తుతం తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టాడు. వరసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఈ విషయంలో

అందుకే సినిమాలు చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన పవన్‌ By J Satish Reddy, February 17
ట్రంప్‌ వస్తున్నాడంటే ఆ మాత్రం హడావిడి ఉండాలిగా మరి!
ట్రంప్‌ వస్తున్నాడంటే ఆ మాత్రం హడావిడి ఉండాలిగా మరి!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ లో పర్యటించనున్నారు. ఇటీవల మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియా వస్తానంటూ మాట ఇచ్చిన ట్రంప్‌ ఆ మేరకు ఫిబ్రవరి 24న రానున్నాడు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు భారత్‌ కు రానున్న నేపథ్యంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది ప్రభుత్వం. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్‌ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఈ నెల 24న భారీ రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ఈ రోడ్‌ షో దా

ట్రంప్‌ వస్తున్నాడంటే ఆ మాత్రం హడావిడి ఉండాలిగా మరి! By J Satish Reddy, February 16
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...