Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

SUBHASH VUYYURU

Email: [email protected]

Mobile: 8919011959

జ‌గ‌న్ పంతం నెర‌వేరుతోంది.. కేంద్రం ఓకే చెప్పేసింది...!
జ‌గ‌న్ పంతం నెర‌వేరుతోంది.. కేంద్రం ఓకే చెప్పేసింది...!

అయితే, జ‌గ‌న్ మాత్రం టీడీపీకి బుద్ధి చెప్పాల‌నే త‌న నిర్ణ‌యాన్ని వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మండ‌లిర‌ద్దు ముఖ్యాంశంగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని క‌లిశారు. ప్ర‌దాని మోడీకి వివ‌రించారు. అమిత్‌షాకు వివ‌రించారు. ప్ర‌జల ఆశీర్వాదంతో గెలుపు గుర్రం ఎక్కి.. అఖండ మెజారిటీని సొంతం చేసుకున్న త‌న ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని మండ‌లిలో టీడీపీ అడ్డుకున్న వైనాన్ని వివ‌రించారు. వాస్త‌వానికి బీజేపీ స‌ర్కారు కూడా అఖండ మెజారిటీతో విజ‌యం సాధించి కేంద్రంలో చ‌క్రం తిప్పుతోంది. అయితే, రాజ్య‌స‌భ‌లో అ

సుజ‌నా స్వ‌రం మూగ‌బోయిందే... అస‌లు రీజ‌న్ ఇదేనా...!
సుజ‌నా స్వ‌రం మూగ‌బోయిందే... అస‌లు రీజ‌న్ ఇదేనా...!

బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి ఏపీ మ‌రిచిపోయారా?  గ‌డిచిన నెల రోజులుగా ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నెల రోజుల కింద‌ట ఆయ‌న ఏపీ రాజ‌కీయాల్లో దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో ఇత‌ర బీజేపీ నాయ‌కుల‌కంటే కూడా ముందుగానే సుజ‌నా స్పందించారు. వారంలో రెండు మూడు సార్లు అమ‌రావ‌తి ప్రాంతానికి వ‌చ్చి రైతుల ప‌క్షాన గ‌ళం వినిపించారు. సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నాయ‌కుల‌పైనాకూడా విరుచుకుప‌డ్డారు. కేంద్రానికి చెప్ప‌కుండా, కేంద్రం ఒప్పుకోకుండా రాజధా నిని అంగుళం కూడా క‌దిలించ‌లేర‌ని కూడా హాట్ హాట

ఎన్డీయేతో పొత్తు... జ‌గ‌న్‌కు వాళ్లు దూర‌మైన‌ట్టే...!
ఎన్డీయేతో పొత్తు... జ‌గ‌న్‌కు వాళ్లు దూర‌మైన‌ట్టే...!

రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. కేంద్రంతో సంబంధాల విష‌యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అడుగులు వ‌డివ‌డిగా వేస్తోంది. నిజానికి కేంద్రంతో సంబంధాల విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. త‌ర్వాత బీజేపీ నుంచి విలీన సంకేతాలు రావ‌డంతో పార్టీ త‌న ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకుంది. దీంతో ఇప్పుడు బీజేపీ వైపు వైసీపీ, వైసీపీ వైపు బీజేపీ చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీ, బీజేపీ మాజీ సార‌థి అమిత్ షాల‌తో భేటీ ఈ కోణంలోనే ఉండ‌డంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే ఆ

దేవినేనిని టెన్ష‌న్ పెడుతోన్న కేశినేని... త‌ట్టుకోలేక పోతున్నాడే...!
దేవినేనిని టెన్ష‌న్ పెడుతోన్న కేశినేని... త‌ట్టుకోలేక పోతున్నాడే...!

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కృష్ణా జిల్లా టిడిపిలో రాజకీయం ఒక్కసారిగా రివర్సయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో జిల్లా టిడిపిలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్న వారందరినీ కాదని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే గత ఏడాది ఎన్నికల్లో జిల్లాలో ఉమా వైరి వర్గం నేతలు అయిన‌ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్

ఎన్డీయేలోకి వైసీపీ... క్లారిటీ ఇచ్చేసిన మంత్రి...?
ఎన్డీయేలోకి వైసీపీ... క్లారిటీ ఇచ్చేసిన మంత్రి...?

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జాతీయ రాజకీయ వర్గాల్లోనూ... ఏపీ రాజకీయాల్లో వర్గాల్లోనూ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగుతోంది. నిన్నటికి నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గంట పాటు సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆగమేఘాలమీద ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో గత రెండు రోజులుగా వైసిపి ఎన్డీయేలో చేరుతుందని... ఆ పార్టీకి రెండు క్యాబినెట్ మంత్రి పదవులు వ‌స్తాయ‌న్న‌

మీలో యాంగ్జైజీ ఎంతుందో తెలుసా.. ఇలా టెస్ట్ చేసుకోండి...!
మీలో యాంగ్జైజీ ఎంతుందో తెలుసా.. ఇలా టెస్ట్ చేసుకోండి...!

ప్ర‌తిమనిషిలోనూ యాంగ్జైటీ ( అన‌వ‌స‌రం భ‌యం ) ఉంటుంది. అయితే ఎప్పుడూ ఈ అన‌వ‌స‌రం భ‌యం ఉండ‌కూడ‌దు.. ఎప్పుడో ఫ్యూచ‌ర్‌లో జ‌రిగే అంశాల‌ను మ‌నం ఇప్పుడూ ఊహించుకుని అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డ‌డాన్నే అన‌వ‌స‌రం భ‌యం అని అంటారు. ఈ అనవసర భయాన్ని మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైమ్ లో ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆలోచించటం లేదా ఏదైనా డిఫెన్స్‌ లో ఉన్నప్పుడు సహజంగా ఈ  యాంగ్జైటీ మనలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ అనవసర భయాలు అనవసర ఆందోళనలు మనిషిని డామినేట్ చేసి ... మనిషి ప్ర‌వ‌ర్త‌న‌ను కంట్రోల్ చేస్తాయి. అప్పు

గులాబీ పార్టీలో మంత్రి వ‌ర్సెస్ స్పీక‌ర్‌... !
గులాబీ పార్టీలో మంత్రి వ‌ర్సెస్ స్పీక‌ర్‌... !

శాసన సభ ఎన్నికల సంధర్బంగానే సీఎం కేసీఆర్ పోచారంకు డీసీసీబీ విషయంలో ఆభయం లభించిందని అందుకే భాస్కర్ రెడ్డి కుడా నామినేష‌న్ల‌ను చివ‌రి రోజు  అందుకే దాఖలు చేశారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే మూడు ధశాబ్ధలకు పైగా ఆర్మూర్ డివిజన్‌కు డీసీసీబీ రాలేద‌ని  ఈ సారి ఆవకాశం అక్కడి వారికే దక్కుతుందనే విశ్లేషకులు చెబుతున్నారు. వెల్పూర్ సింగిల్ విండో సోసై టీ చైర్మ‌న్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనా రమేష్ రెడ్డి కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదిష్టానం వద్ద ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..!
టీఆర్ఎస్‌లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..!

మహబూబాబాద్ జిల్లా సహకార సంఘ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇరు వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసి అంతేస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ గెలుపుపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కురవి మండలం గుండ్రాతిమడుగు సహకార ఎన్నికల్లో పట్టు కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ వర్గీయులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో నడుస్

వీరావేశాల ప‌వ‌న్‌... ఎలా బొక్క బోర్లా ప‌డ్డాడో చూడండి...!
వీరావేశాల ప‌వ‌న్‌... ఎలా బొక్క బోర్లా ప‌డ్డాడో చూడండి...!

తాజాగా ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. క‌ర్నూలులో ప‌ర్య‌టించారు. భారీ ఎత్తున జ‌న‌సందోహం ఎ ప్ప‌టిలాగానే వ‌చ్చి చేరింది. ప‌వ‌న్ నువ్వే సీఎం.. అంటూ నినాదాల‌తో హోరెత్తించింది. ఇక ఈ స‌మ యం లో 2017లో నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతిపై పవన్ గళ మెత్తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ప‌వ‌న్ మాట్లాడిన మాట‌ల్లో కేవ‌లం ఆవేశ‌మే త‌ప్ప‌.. క్లారిటీ క‌నిపించ‌లేద‌నేది ప్ర‌దాన విమ‌ర్శ‌. స‌హ‌జంగానే జ‌నాల‌ను చూడ‌గానే ఎలాంటి నాయ‌కుడికైనా కూడా ఆవేశం వ‌స్తుంది. అదేస‌మ‌యంల

సీత‌క్కకు కేసీఆర్ పిలుపు... అదిరిపోయే ట్విస్ట్ ఏంటో...!
సీత‌క్కకు కేసీఆర్ పిలుపు... అదిరిపోయే ట్విస్ట్ ఏంటో...!

ములుగు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ధ‌న‌స‌రి సీత‌క్క‌కు కేసీఆర్ నుంచి క‌బురందిదంట‌. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు  మ‌రోసారి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. గ‌తంలోనూ ఆమె రాక‌ను ఆహ్వానించార‌ని, అయితే ఎందుక‌నో  సీత‌క్క పునారాలోచ‌న‌లో ప‌డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగార‌ని ములుగు రాజ‌కీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అదే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి త‌న‌పై ఉంచిన విశ్వాసానికి ఆమె కృతజ్ఞ‌త‌గా పార్టీలో కొన‌సాగుతున్న‌ట్లుగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం త‌న‌కు అడ్డ‌క్కుండానే పార్టీ టికెట్ ఇవ్వ

ఎన్డీయేలోకి వైసీపీ... ఆ ఇద్ద‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వులే..!
ఎన్డీయేలోకి వైసీపీ... ఆ ఇద్ద‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వులే..!

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభం అయ్యాయి. దేశ‌ పరిపాలనా కేంద్రంగా ఉన్న ఢిల్లీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బిజెపి నేతలు వేసిన ఎత్తులు చిత్తు అయ్యాయి. భవిష్యత్తులో మోడీకి రాజ్యసభలో బలం ఉండాల్సిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న మోడీకి ప్రాంతీయ పార్టీల లో కొత్త మిత్రులు అవసరం కానున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ తో పాటు .. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌పై మోడీ దృష్టి పెట్టిన‌ట్టు ఇప్పుడు జాతీయ మీడియాలో వార్తలు వస్తున

నిన్నే క‌దా రాసుకు పూసుకు తిరిగారు.... అప్పుడే మ‌ళ్లీ ఏమైందట‌...!
నిన్నే క‌దా రాసుకు పూసుకు తిరిగారు.... అప్పుడే మ‌ళ్లీ ఏమైందట‌...!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు మ‌ధ్య ఉన్న బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు ఓకేసారి కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్ద‌రు హీరోల్లో చిరు హీరోగా న‌టిస్తే... మోహ‌న్ బాబు విల‌న్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు కూడా హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించి క‌లెక్ష‌న్ కింగ్ అయ్యారు. అటు మెగాస్టార్ చిరు నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా అదే మెగాస్టార్‌గా ఉన్నారు. ఇక గ‌తంలో వ‌జ్రోత్స‌వాల టైంలో మోహ‌న్‌బాబు వర్సెస్ చిరంజీవి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. 

లోకేష్ బావ‌... మ‌ర‌ద‌లు బ్రాహ్మ‌ణి జీవితంలో మొగ్గ‌ తొడిగిన ప్రేమ‌క‌థ‌..!
లోకేష్ బావ‌... మ‌ర‌ద‌లు బ్రాహ్మ‌ణి జీవితంలో మొగ్గ‌ తొడిగిన ప్రేమ‌క‌థ‌..!

నారా బ్రాహ్మణిని కోడలిగా చేసుకోవడానికి చంద్రబాబు తటపటాయిస్తున్న‌ సమయంలో భువనేశ్వరి నారా బ్రాహ్మణీయే తనకు కోడలు గా రావాలని భీష్మించి ఈ పెళ్లి చేసినట్టు కూడా ఓ ప్రచారం ఉంది. ఇక చంద్రబాబు సైతం నందమూరి కుటుంబ అభిమానులను శాశ్వతంగా తన వైపునకు తిప్పుకునే క్రమంలోనే అన్నివిధాల ఆలోచించి బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకున్నారు. ఇది ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా నిజం. ఇదిలా ఉంటే వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే కాదు.. వీరి మ‌ధ్య ప్రేమ కూడా న‌డిచింద‌ట‌. లోకేష్‌, బ్రాహ్మ‌ణి బావ, మరదలు కావడంతో చిన్నప్పటి నుంచే వీర

ప్ర‌జ‌ల్లో చైత‌న్యం కాదు... నీ పార్టీ నేత‌ల్లో చైత‌న్యం ఏది బాబు...!
ప్ర‌జ‌ల్లో చైత‌న్యం కాదు... నీ పార్టీ నేత‌ల్లో చైత‌న్యం ఏది బాబు...!

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే ప్ర‌జాచైత‌న్య యాత్ర‌ల‌కు రెడీ అవు తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తాన‌ని చెబుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్ర జా చైతన్య యాత్రలు నిర్వహించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.  వచ్చేవారం నుంచి 45 రోజులపాటు ఇవి జరుగుతాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలపై ఈ యాత్రల్లో ప్రచారం చేస్తారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. దీనిని బ‌ట్టి మ‌రో వారంలోనే

యుగాలు.. త‌రాలు మారినా చ‌రిత్ర‌లో నిలిచిన హ‌రిశ్చంద్రుడు - చంద్ర‌మ‌తి ప్రేమ గొప్ప‌త‌నం ఇదే...!
యుగాలు.. త‌రాలు మారినా చ‌రిత్ర‌లో నిలిచిన హ‌రిశ్చంద్రుడు - చంద్ర‌మ‌తి ప్రేమ గొప్ప‌త‌నం ఇదే...!

స‌త్య‌హ‌రిశ్చంద్రుడు అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీవ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సన్నివేశం హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలను పెట్టి, ఎన్నెన్నో మలుపులను తిప్పింది. ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు. ఎవరున్నారు ? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. 

క్రికెట్‌కు మ‌రింత క్రేజ్‌... ఇక విశ్వ‌వ్యాప్త‌మే...!
క్రికెట్‌కు మ‌రింత క్రేజ్‌... ఇక విశ్వ‌వ్యాప్త‌మే...!

ఇక క్రికెట్ మ‌రింత విశ్వ‌వ్యాప్తం కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐసీసీ క్రికెట్ విష‌యంలో చాలా ప‌రిమితంగా వెళ్లిన ఐసీపీ ఇప్పుడు క్రికెట్‌ను మ‌రింత‌గా విశ్వ‌వ్యాప్తం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టింది. బారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి సాంప్రదాయ టెస్ట్ హోదా పొందిన దేశాలకు మాత్రమే కాకుండా…. ఐసీసీకి అనుబంధంగా ఉన్న జపాన్, నైజీరియా, అమెరికా, కెనడా, గ్రెనెడా, ఫిజీ, థాయ్ లాండ్, నేపాల్ లాంటి దేశాలకు సైతం క్రికెట్ ను విస్తరింపచేయడంలో సఫల

ఏం సాధించార‌ని ఈ స‌న్మానాలు ... న‌వ్విపోదురు కాక బాబుకేటి సిగ్గు...!
ఏం సాధించార‌ని ఈ స‌న్మానాలు ... న‌వ్విపోదురు కాక బాబుకేటి సిగ్గు...!

తాజాగా టీడీపీ అదినేత చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కుల‌ను బారీ ఎత్తున స‌న్మానించారు. శాస‌న మండ‌లికి చెందిన స‌భ్యుల‌ను ఆయ‌న శాలువా క‌ప్పి.. మొమెంటోలు ఇచ్చి.. పుష్ప‌గుచ్ఛాల‌తో భారీ ఎత్తున స‌న్మానిం చారు. విజయవాడలోని కానూరు అన్నేవారి కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, వర్ల రామయ్య, ప్రతిభా భారతి, గల్లా అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వంప

కేజ్రీ గెలుపు వెన‌క అమిత్ షా వ్యూహాలు...!
కేజ్రీ గెలుపు వెన‌క అమిత్ షా వ్యూహాలు...!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకోబోతోంది. బీజేపీ కేజ్రీని గ‌ద్దె దించేందుకు జాతీయ అంశాల‌ను ఫోక‌స్ చేసి చేతులు ఎత్తేసింది. ఇక్కడ బిజెపి జాతీయ అంశాలను ఆధారంగా చేసుకొని ఎన్నికలకు వెళితే... కేజ్రీవాల్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా స్థానిక అంశాలను మాత్రమే ప్రధాన అజెండాగా పెట్టుకుని ప్రచారం చేశారు. ఇక కొద్దిరోజులుగా రాష్ట్రాల్లో బిజెపికి తగులుతున్న వరుస ఎదురు దెబ్బల ప‌రంప‌ర‌లో ఇప్పుడు ఢిల్లీలో కూడా మరో ఎదురు దెబ్బ తగి

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...